ఇంటిదొంగలపై కన్నేసిన అధికారులు
ఇక కఠినంగా వ్యవహరించనున్నట్లు సమాచారం నిజామాబాద్,జనవరి28(జనంసాక్షి): కలప స్మగ్లింగ్‌లో ఇంటి దొంగల వ్యవహారంపై అటవీ,పోలీస్ శాఖలు దృష్టి సారించాయి. కటిన చర్యలకు ఉపక్రమించాయి. అంతర్గత సమావేశాలతో హెచ్చరికులచేస్తున్నారు. అక్రమాలు మెల్లగా వెలుగులోకి వస్తున్న క్రమంలో పోలీసు, అటవీశాఖల ఉన్నతాధికారులు…







