Tuesday, 3 November 2026

January 2019

సీమాంధ్ర

ఆక్వా చెరువులతో పర్యావరణ విధ్వంసం

కాకినాడ,జనవరి28(జ‌నంసాక్షి): అనధికారికంగా వందల సంఖ్యలో ఆక్వా చెరువులకు అధికారులు అనుమతులు ఇచ్చేశారని దీంతో పర్యావరణసమస్యలు తలెత్తుతున్నాయని ఎపి వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు అన్నారు. వీటి వల్ల పర్యావరణానికి తీవ్ర విఘాతం కలుగుతుందన్నారు. అక్రమ ఆక్వా వ్యతిరేక పోరాట…

సీమాంధ్ర

ఉపాధ్యాయులు సర్దుబాటు సరికాదు

తిరుపతి,జనవరి28(జ‌నంసాక్షి): విద్యా సంవత్సరం చివర్లో పని సర్దుబాటు పేరిట ఉపాధ్యాయులను వేధించాలని ప్రభుత్వం చూస్తోందని దీనిని మానుకోవాలని యుటిఎఫ్‌ నాయకులు ప్రభుత్వానికి సూచించారు. ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి పేరిట ఉపాధ్యాయులను అదనంగా గుర్తించి భవిష్యత్తులో ఉపాధ్యాయ రిక్రూట్‌మెంట్‌ చేయకూడదనే…

తెలంగాణ

విద్యారంగంలో దూసుకుని పోతున్న తెలంగాణ

గురుకులాల ఏర్పాటుతో మారిన పరిస్థితి విద్యాహబ్‌గా గజ్వెల్‌ కేంద్రం వరంగా మారిన సిఎం కెసిఆర్‌ దూరదృష్టి హైదరాబాద్‌,జనవరి26జ‌నంసాక్షి): రాష్ట్రంలో విద్యారంగం ప్రగతిబాటలో దూసుకెళ్తున్నది. నాలుగేండ్లలో ప్రైవేటు, కార్పొరేట్‌ సంస్థలను తలదన్నేలా సర్కార్‌విద్యను తెలంగాణ ప్రభుత్వం తీర్చిదిద్దింది. గణతంత్ర వేడుకలు…

Featured News

దివంగత పివికి మరోమారు అవమానం

భారతరత్నగా గుర్తించని మోడీ ప్రభుత్వం దేశానికి దశాదిశా చూపిన మేధావికి అడుగడుగునా అవమానాలే న్యూఢిల్లీ,జనవరి26(జ‌నంసాక్షి): దేశ రాజకీయాల్లో సమున్నత శిఖరాలను అధిష్టించి, దేశానికి దశదిశను చూపిన, అపర చాణుక్యుడు దివంగత ప్రధాని పివి నరసింహారావును మోడీ ప్రభుత్వం మరోమారు…

ఎడిట్ పేజీ

ఎన్నికల బడ్జెట్‌పై పౌరుల్లో ఆసక్తి

కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌ అంటే అందరికీ ఆసక్తే… ఎలాంటి అంశాలు ప్రవేశపెడతారు.. వ్యవసాయ, కార్మిక రంగానికి ఏ విధమైన ప్రయోజనాలు చేకూరుతాయి. ప్రభుత్వ ఉద్యోగుల ఆదాయపన్ను పరిమితి పెరుగుతుందా.. మహిళలకు కొత్త పథకాలు ప్రకటిస్తారా… ఇలా పలు అంశాలపై…

Featured News

గగనసీమలో మరో ఘనవిజయం

మైక్రోశాట్‌-ఆర్‌ ఉపగ్రహ ప్రయోగం విజయవంతం అవాంతరాలు లేకుండా సాగిన అర్థరాత్రి ప్రయోగం ప్రధాని మోడీ సహా పలువురి ప్రశంసలు న్యూఢిల్లీ,జనవరి25(జ‌నంసాక్షి): అంతరిక్షరంగంలో వరుసగా ఘనవిజయాలు సాధిస్తున్న ఇస్రో తనకు తిరుగులేదని మరోమారు చాటుకుంది. అనేక రకాల ప్రయోగాలతో ఇప్పటికే…

తెలంగాణ

పంచాయితీల్లో అధికారులతో జెండావందనం

స్పష్టత ఇచ్చిన ఎన్నికల సంఘం హైదరాబాద్‌,జనవరి25(జ‌నంసాక్షి): గణతంత్ర దినోత్సవం రోజున పంచాయతీల్లో ప్రత్యేక అధికారులే జాతీయ జెండా ఎగురవేయనున్నారు. మొదటి విడతలో జరిగిన ఎన్నికల్లో ఇప్పటికే సర్పంచులు ఎన్నిక కాగా రెండోవిడతలో కొన్నిచోట్ల ఏకగ్రీవం కాగా శుక్రవారం ఫలితాలు…

Featured News

సోలార్‌ ప్లాంట్లకు ప్రోత్సాహం

జిల్లాల్లో ఎక్కువ సంఖ్యలో ఏర్పాటుకు చర్యలు విద్యుత్‌ కొరతను అధిగమించేందుకు సిఎం కెసిఆర్‌ ప్లాన్‌ హైదరాబాద్‌,జనవరి25(జ‌నంసాక్షి): రానున్న రోజుల్లో థర్మల్‌ విద్యుత్‌కు తోడు సౌర విద్యుత్‌నుకూడా పెంచుకోవాలని సిఎం కెసిఆర్‌ ఇప్పటికే సూచించారు. జలవిద్యుత్‌ ఎలాగూ అవకౄవం లేకుండా…

Featured News

గణతంత్రానికి జిల్లా కేంద్రాలు సిద్దం

హైదరాబాద్‌,జనవరి25(జ‌నంసాక్షి): జిల్లాలు ఏర్పడ్డ తరవాత వరుసగా రెండో గణతంత్ర వేడుకలకు జిల్లాలు సిద్దం అయ్యాయి. జిల్లా/-లోలో తొలి గణతంత్ర వేడుకకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. కలెక్టర్లు ఆయా జిల్లాల కేంద్రాల్లో జెండా ఆవిష్కరణ చేస్తారు. ఎక్కడిక్కడ జాతీయ పతాకం…

తెలంగాణ

వేసవి మంచినీటి సరఫరాకు కసరత్తు

ఇక్కట్లు లేకుండా ఉన్ననీటిని వాడుకునే యత్నం హైదరాబాద్‌,జనవరి25(జ‌నంసాక్షి): మిషన్‌ భగీరథకు ముందే జంటనగరాల్లో ప్రణాళికాబద్ధమైన నీటి సరఫరాకు జలమండలి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. రానున్న వేసవిని దృష్టిలో పెట్టుకుని ఉన్న వనరులను జాగ్రత్తగా ఉపయోగించుకోవాలని చూస్తున్నారు. ప్రస్తుతం రోజు విడిచి…