Wednesday, 4 November 2026

January 2019

సీమాంధ్ర

రాధా టిడిపిలో చేరికకు రంగం సిద్దం

విజయవాడ,జనవరి22(జ‌నంసాక్షి): వైసిపికి రాజీనామా చేసిన వంగవీటి రాధా ఈ నెల 25 న టిడిపిలో చేరనున్నట్లు సమాచారం. టిడిపిలో చేరేందుకు సిద్ధమైన వంగవీటి రాధకు విజయవాడ సెంట్రల్‌ నుంచి అసెంబ్లీ బరిలోకి దిగేందుకు ఎమ్మెల్యే టికెట్‌ ను ఇచ్చే…

సీమాంధ్ర

ఆలయాల్లో వరుస చోరీలు

గుంటూరు,జనవరి22(జ‌నంసాక్షి): ఒకే రోజు రెండు ఆలయాల్లో చోరీ జరిగిన ఘటన మంగళవారం ప్రత్తిపాడులో చోటు చేసుకుంది. ప్రత్తిపాడులోని దేవాలయాల్లో వరుస దొంగతనాలు చోటు చేసుకుంటున్నాయి. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలంలోని రెండు ఆలయాల్లో ఈ రోజు చోరీలు జరిగాయి.…

సీమాంధ్ర

ప్రత్యేక¬దా కోరుతూ బిజెపి నేత దీక్ష

గుంటూరు,జనవరి22(జ‌నంసాక్షి): ఎపి రాష్ట్రానికి ప్రత్యేక ¬దా.. పరిశ్రమలకు ప్రత్యేక రాయితీలు కోరుతూ బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి నలబోలు విష్ణు శ్రీ మంగళవారం గుంటూరులో నిరాహార దీక్ష చేపట్టారు. రాష్ట్ర సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకే ఈ దీక్ష…

తెలంగాణ

చెత్తలో బ్యాలెట్‌ పత్రాలు లభ్యం

సూర్యాపేట,జనవరి22(జ‌నంసాక్షి): మోతె మండలం హుస్సేనాబాద్‌ గ్రామంలో సర్పంచ్‌ అభ్యర్థి బ్యాలెట్‌ పత్రాలు మంగళవారం ఉదయం పాఠశాలలో లభ్యమయ్యాయి. సోమవారం జరిగిన మొదటి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో జరిగింది. రాత్రి ఆలస్యంగా లెక్కింపు…

Featured News

లోయలో పడ్డ పర్యాటక బస్సు

26మందికి గాయాలు సిమ్లా,జనవరి22(జ‌నంసాక్షి): హిమాచల్‌ప్రదేశ్‌లోని బిలాస్‌పూర్‌ జిల్లాలో పర్యాటకుల బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ఘటనలో 26 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మనాలి నుంచి చండీగఢ్‌ వెళ్తున్న ఓ పర్యాటకుల బస్సు…

Featured News

టాటా అధ్యక్షునిగా విక్రమ్‌ రెడ్డి

హైదరాబాద్‌,జనవరి22(జ‌నంసాక్షి): అమెరికాలో తెలంగాణ ప్రజల కోసం ఏర్పడిన స్వచ్ఛంద సేవా సంఘం తెలంగాణ అమెరికా తెలుగు సంఘం(టాటా)కు అధ్యక్షునిగా విక్రమ్‌ రెడ్డి జనగామ నియమితులయ్యారు. అలాగే కోర్‌ కమిటీలో సభ్యులుగా కొత్తవారు ఎన్నికయ్యారు. అమెరికాలో ఉన్న తెలంగాణ వాసుల…

సీమాంధ్ర

పోలవరం సందర్శన యాత్ర

కాకినాడ,జనవరి22(జ‌నంసాక్షి): కాకినాడ గ్రావిూణ శాసన సభ్యులు పిల్లి అనంత లక్ష్మి సత్యనారాయణ మూర్తి ఆధ్వర్యంలో మంగళవారం ‘ పోలవరం ప్రాజెక్టు సందర్శన యాత్ర ‘ ను ప్రారంభించారు. ఈ నేపథ్యంలో.. కాకినాడ రూరల్‌ నుండి 26 ఆర్‌టిసి బస్సులు…

సీమాంధ్ర

టెన్త్‌ పాస్‌ చేయిస్తానంటూ దాష్టీకం

విద్యార్థిని ఫిర్యాదుతో కరెస్పాండెంట్‌ పరార్‌ ఒంగోలు,జనవరి22(జ‌నంసాక్షి): ప్రకాశం జిల్లాలో అమానుషం చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా ఇంకొల్లులోని ఎంఆర్‌ఆర్‌ స్కూల్‌ కరస్పాండెంట్‌ వీరయ్య నిర్వాకం మంగళవారం వెలుగు చూసింది. టెన్త్‌ పాస్‌ చేయిస్తానంటూ.. స్కూల్‌లోని ఓ మైనర్‌ విద్యార్థినిపై…

Featured News

కిడారి రెండో కుమారుడికి గ్రూప్‌ వన్‌ ఉద్యోగం

శ్రీకాకుళం,జనవరి22(జ‌నంసాక్షి): మావోయిస్టుల చేతిలో దారుణ హత్యకు గురైన ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు రెండో కుమారుడు కిడారి సందీప్‌ కుమార్‌కు డిప్యూటీ కలెక్టర్‌ (గ్రూప్‌-1) ఉద్యోగం ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డైరెక్ట్‌ రిక్రూటీగా కేటగిరీ-2లో డిప్యూటీ…

Featured News

ఇంజినీరింగ్‌ విద్య ‘దశ-దిశ’పై అవగాహన

విశాఖపట్నంలో ఈ నెల 24న సదస్సు విశాఖపట్నం,జనవరి22(జ‌నంసాక్షి): ఇంటర్మీడియట్‌ తరువాత ఇంజినీరింగ్‌ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వేగంగా మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం ప్రధాన కారణంగా చెబుతున్నారు. అంతే వేగంగా పెరుగుతున్న…