వర్మీకంపోస్టుతో కూరగాయల సాగు
వరంగల్,జనవరి5(జనంసాక్షి): వరంగల్ రూరల్ జిల్లాకు వర్మికంపోస్ట్ యూనిట్లు మంజూరైనట్లు అధికారులు తెలిపారు. వర్మికంపోస్టు యూనిట్లు కావల్సిన రైతులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఉద్యాన పంటల సాగులో రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రియ ఎరువులను వాడేందుకు ప్రభుత్వం రాయితీపై…





