Tuesday, 3 November 2026

January 2019

Featured News

అఫ్ఘాన్‌ పునర్నిర్మాణంలో కీలక భూమిక

ట్రంప్‌ వ్యాఖ్యలను తిప్పికొట్టిన భారత్‌ న్యూఢిల్లీ,జనవరి3(జ‌నంసాక్షి): అఫ్గానిస్థాన్‌లో భారత్‌ ఎటువంటి ప్రయోజనం చేకూరని గ్రంథాలయం ఏర్పాటు కోసం నిధులు సమకూరుస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ఆరోపణలను కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఖండించాయి. అఫ్గాన్‌ పునర్‌ నిర్మాణం…

Featured News

కాశ్మీర్‌  ఎన్నికలు ఎప్పుడు జరిపినా అభ్యంతరం లేదు: రాజ్‌నాథ్‌

న్యూఢిల్లీ,జనవరి3(జ‌నంసాక్షి): ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలతో పాటే జమ్ముకశ్మీర్‌లోనూ ఎన్నికలు నిర్వహించేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని కేంద్ర ¬ంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు. జమ్ముకశ్మీర్‌ ఎన్నికలను కూడా అప్పుడే నిర్వహించాలని ఎన్నికల సంఘం భావిస్తే అందుకు…

Featured News

విజయవాడలో విషాదం

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య విజయవాడ,జనవరి3(జ‌నంసాక్షి):  విజయవాడలో విషాదం చోటుచేసుకుంది. గురువారం సాయంత్రం ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. రాయవేలూరుకు చెందిన క్యాబ్‌డ్రైవర్‌ ధనశేఖర్‌ భార్య, కుమార్తె, పెదనాన్న రైలు…

జాతీయం

సిక్కుల ఊచకోత నిందితులకు అందలం

కమల్‌నాథ్‌ ఎంపికపై మోడీ పరోక్ష విమర్శలు చండీగఢ్‌,జనవరి3(జ‌నంసాక్షి):  కాంగ్రెస్‌ అనుసరించిన ముఖ్యమంత్రుల ఎంపిక తీరుపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా విరుచుకుపడ్డారు. 1984లో సిక్కుల ఊచకోత కేసులో నిందితుడైన కమల్‌నాథ్‌ను మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఎంపిక చేయడాన్ని పరోక్షంగా…

సీమాంధ్ర

చుక్క భూముల సమస్యలకు చెక్‌

అధికారులతో సవిూక్షలో సిఎస్‌ అనిల్‌ చంద్ర పునేఠ అమరావతి,జనవరి3(జ‌నంసాక్షి): రాష్ట్రంలో ఉన్న చుక్క భూములకు సంబంధించిన అంశాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌ చంద్ర పునేఠ రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులతో సవిూక్షించారు. గురువారం అమరావతి సచివాలయంలోని ఆయన కార్యాలయంలో…

Featured News

రెండు రోజలు ముందే గణతంత్ర దినోత్స వేడకుల ఏర్పాట్లు

అభివృదద్‌ఇని ప్రతిబింబించేలా శకటాలు అధికారులతో సవిూక్షలో సిఎస్‌ పునేఠా అమరావతి,జనవరి3(జ‌నంసాక్షి): ఈనెల 26న రాష్ట్ర స్థాయిలో విజయవాడ ఇందిరాగాంధి మున్సిపల్‌ స్టేడియంలో నిర్వహించనున్న గణతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లన్నిటినీ రెండు రోజులకు ముందుగానే పూర్తి చేయాలని ప్రభుత్వ…

Featured News

దేశవ్యాప్తంగా బిజెపి వ్యతిరేక పవనాలు

మోడీ ఎపికి నమ్మక ద్రోహం చేశారు కాంగ్రెస్‌ కన్నా బిజెపితోనే ఎక్కువ నష్టం జన్మభూమిలో చంద్రబాబు విమర్శలు గుంటూరు,జనవరి3(జ‌నంసాక్షి): ఆంధ్రప్రదేశ్‌కు మోదీ నమ్మకం ద్రోహం చేశారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి తీవ్ర స్థాయిలో…

జాతీయం

మరో ఇద్దరు టిడిపి ఎంపీలు సస్పెన్షన్‌

న్యూఢిల్లీజనవరి3(జ‌నంసాక్షి): లోక్‌సభలో మరో ఇద్దరు తెదేపా ఎంపీలు సస్పెన్షన్‌కు గురయ్యారు. రాష్ట్ర విభజన హావిూలు నెరవేర్చి, ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ లోక్‌సభలో ఆందోళనకు దిగిన 12 మంది తెదేపా ఎంపీలను సస్పెండ్‌ చేసిన సుమిత్రా మహాజన్‌..…

Featured News

తెలంగాణ హైకోర్టుకు 7నుంచి సంక్రాంతి సెలవులు

హైదరాబాద్‌,జనవరి3(జ‌నంసాక్షి): ఈ నెల 7వ తేదీ నుంచి 18వ తేదీ వరకు తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకు సంక్రాంతి సెలవులు ప్రకటించారు. సంక్రాంతి సెలవుల సందర్భంగా ఈ నెల 10వ తేదీన ప్రత్యేక కోర్టు నిర్వహించనున్నారు. జనవరి 1న తెలంగాణ,…

Featured News

ప్రభాస్‌ కేసులో తీర్పు రిజర్వ్‌

హైదరాబాద్‌,జనవరి3(జ‌నంసాక్షి): ప్రముఖ సినీనటుడు ప్రభాస్‌ భూ వివాదంపై దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును ఉన్నత న్యాయస్థానం రిజర్వులో ఉంచింది. హైదరాబాద్‌ శివారు రాయదుర్గంలో ప్రభాస్‌ గెస్టెహౌస్‌ ఉన్న 2081గజాల స్థలం ప్రభుత్వానిదని పేర్కొంటూ రెవెన్యూ అధికారులు…