Tuesday, 3 November 2026

January 2019

Featured News

అన్ని జిల్లాల్లో డీసీసీ అధ్యక్షులను నియమిస్తాం

– త్వరలోనే ఈ ప్రక్రియను పూర్తిచేస్తాం – టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి న్యూఢిల్లీ, జనవరి3(జ‌నంసాక్షి) : తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ నేతలు గురువారం పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో ఢిల్లీలో సమావేశమయ్యారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌…

Featured News

అభివృద్ధిని అడ్డుకోవడమే మోడీ విజన్‌

– ఏపీ రాజకీయాలు కేసీఆర్‌కు ఏం అవసరం? -ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు కాకినాడ, జనవరి3(జ‌నంసాక్షి) : ఆంధప్రదేశ్‌ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడమే మోడీ విజన్‌ అని ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. తూర్పు గోదావరి…

Featured News

అగ్రిగోల్డ్‌ బాధితులకు..  న్యాయం జరిగేవరకు పోరాటం చేస్తాం

– బాధితుల జాబితాను ఆన్‌లైన్‌లో పెట్టాలి – అగ్రిగోల్డ్‌ ఆస్తులను కొట్టేసేందుకు చంద్రబాబు ప్రయత్నం – బాధితులకు చివరిపైసా అందేవరకు పోరాటం చేస్తాం – వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి గుంటూరు, జనవరి3(జ‌నంసాక్షి) : అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం…

Featured News

చరిత్ర సృష్టించిన చైనా

– చంద్రుడి వెనుకభాగంలో దిగిన చైనా వ్యోమనౌక బీజింగ్‌, జనవరి3(జ‌నంసాక్షి) : జాబిలి వెనుక వైపు దిగిన తొలి వ్యోమనౌకగా చైనా చరిత్ర సృష్టించింది. డిసెంబరు 8న చైనా ఈ వ్యోమనౌకను ప్రయోగించగా గురువారం అది విజయవంతంగా లక్ష్యాన్ని…

Featured News

మహిళ మెడలోనుండి గొలుసు చోరీ 

హైదరాబాద్‌,జనవరి3(జ‌నంసాక్షి): నగరంలో చైన్‌స్నాచర్ల దోపిడి రోజురోజుకు పెరుగుతుంది. తాజాగా కాప్రా మండలం సైనిక్‌ పురిలో ఇవాళ మధ్యాహ్నం గొలుసు దొంగతనం జరిగింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలో నుంచి బంగారు గొలుసును గుర్తు తెలియని దుండగులు లాక్కెళ్లారు.…

Featured News

సైబర్‌ నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు 

నగరంలో ట్రాఫిక్‌ రద్దీని తగ్గిస్తాం సీపీ అంజనీకుమార్‌ హైదరాబాద్‌,జనవరి3(జ‌నంసాక్షి) : ఖైరతాబాద్‌ లోని విశ్వేశ్వరయ్య భవన్‌ లో హైదరాబాద్‌ పోలీసు అధికారుల సమావేశం జరిగింది. హైదరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలోని పోలీసు అధికారులతో సీపీ అంజనీ కుమార్‌ సమావేశం…

సీమాంధ్ర

చిత్తూరు జిల్లాలో మహిళ దారుణ హత్య

చిత్తూరు,జనవరి3(జ‌నంసాక్షి): చిత్తూరు జిల్లాలోని పీలేరు మండలం వేపులబైలు పంచాయతీ వరంపాటివారి పల్లెకు చెందిన జి.వరలక్ష్మి (36) దారుణ హత్యకు గురైంది. ఆవులు మేపేందుకు బుధవారం సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిన వరలక్ష్మి రాత్రి అయినా ఇంటికి చేరలేదు. దీంతో…

జాతీయం

ఉత్సవ కాల్పుల్లో గాయపడ్డ మహిళ మృతి 

మాజీ ఎమ్మెల్యే రాజూసింగ్‌ను అరెస్ట్‌ చేసిన పోలీసులు న్యూఢిల్లీ,జనవరి(జ‌నంసాక్షి): దక్షిణ ఢిల్లీలోని ఓ ఫాంహౌస్‌లో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా బీహార్‌కు చెందిన జేడీయూ మాజీ ఎమ్మెల్యే రాజూసింగ్‌ జరిపిన ఉత్సవ కాల్పుల్లో గాయపడ్డ మహిళఅర్చనా గుప్తా  ఆసుపత్రిలో…

Featured News

జోరుపెంచిన పసిడి ధరలు

రూ. 32,835కు చేరిన 10 గ్రాముల బంగారు ధర న్యూఢిల్లీ,జనవరి(జ‌నంసాక్షి): రూపాయి పతనం, దేశీయంగా కొనుగోళ్లు ఊపందుకోవడంతో వరుసగా మూడో రోజు బులియన్‌ మార్కెట్లో బంగారం ధర పెరిగింది. గురువారం నాటి మార్కెట్లో రూ. 335 పెరగడంతో 10…

Featured News

బషీర్‌బాగ్‌లో భారీ అగ్ని ప్రమాదం

హైదరాబాద్‌,జనవరి3(జ‌నంసాక్షి): బషీర్‌బాగ్‌లోని స్కైలైన్‌ అపార్ట్‌మెంట్‌ ఐదో అంతస్తుపై ఉన్న టెర్రస్‌పై భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పెంట్‌ హౌస్‌లో ఉన్న ఫ్లాట్‌లోని సామాగ్రి పూర్తిగా దగ్ధమైంది. ఆ సమయంలో పెంట్‌ హౌస్‌లో ఎవ్వరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ప్రమాద…