ఢిల్లీలో దీక్షతో చంద్రబాబు డ్రామాలు
– నాలుగున్నరేళ్లు లేనిది.. ఎన్నికల సమయంలో దీక్షలా? – వచ్చే ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలుస్తాం – కేంద్రం మెడలు వంచి ప్రత్యేక ¬దా సాధిస్తాం – వైసీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి హైదరాబాద్. ఫిబ్రవరి8(జనంసాక్షి) :…
– నాలుగున్నరేళ్లు లేనిది.. ఎన్నికల సమయంలో దీక్షలా? – వచ్చే ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలుస్తాం – కేంద్రం మెడలు వంచి ప్రత్యేక ¬దా సాధిస్తాం – వైసీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి హైదరాబాద్. ఫిబ్రవరి8(జనంసాక్షి) :…
– ఏపీ బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్‌రావు విజయవాడ, ఫిబ్రవరి8 (జనంసాక్షి) : వచ్చే ఎన్నికల్లో తనకు పోటీచేసే ఆలోచన లేదని మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ స్పష్టం చేశారు. శుక్రవారం విజయవాడలో ఆయన విలేకరులతో…
– ఆ పార్టీలు దేశంలోని ప్రజాస్వామ్యాన్ని అవినీతిమయం చేస్తాయి – ప్రతికూల శక్తులకు ఐక్యంగా గుణపాఠం చెప్పండి – నేను ఎప్పటికీ విూ కాపలాదారుడినే – పేదలను ఆర్థికంగా బలోపేతం చేసేవరకు కృషిచేస్తా – చత్తీష్‌గఢ్ సభలో ప్రధాని…
భారీగా ఏర్పాట్లుచేసిన ఆలయ అధికారులు అక్షరాభ్యాసాలకు ప్రత్యేక ఏర్పాట్లు నిర్మల్,ఫిబ్రవరి8(జనంసాక్షి): బాసర శ్రీజ్ఞాన సరస్వతీ అమ్మవారి సన్నిధిలో వసంత పంచమి ఉత్సవాలు కన్నుల పండువగా ప్రారంభమయ్యాయి. గణపతి ¬మం, చండియాగంతో ఆలయ అర్చకులు, వేద పండితులు ఉత్సవాలకు అంకురార్పణ…
సడన్ బ్రేక్ వేయడంతో ఘటన హైదరాబాద్,ఫిబ్రవరి8(జనంసాక్షి): ఆర్టీసీ బస్సు ఇనుపరాడ్డు తగిలి వృద్ధుడు మృతిచెందాడు. ఆర్టీసీ డ్రైవర్ ఒక్కసారిగా బస్సు బ్రేక్ వేయడంతో రాడ్‌కు తగిలి గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు తెలిపారు. …
అమరావతి,ఫిబ్రవరి8(జనంసాక్షి): వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని మాజీ మంత్రి, బీజేపీ నేత కామినేని శ్రీనివాస్ స్పష్టం చేశారు. శుక్రవారం విూడియాతో మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో పొత్తు ఉండటం వల్లే పోటీ చేశానని చెప్పుకొచ్చారు. నాడు సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని…
నిరాకరించడంతో హత్య చేసిన యువకుడు న్యూఢిల్లీ,ఫిబ్రవరి8(జనంసాక్షి): తల్లి వయసున్న ఓ మహిళను ప్రేమ పేరిట వేధించి.. పెళ్లి చేసుకోవాలని 27 ఏళ్ల యువకుడు ఆమెపై ఒత్తిడి తెచ్చారు. ఆ మహిళ పెళ్లికి నిరాకరించడంతో.. ఆమెను కత్తితో పొడిచి చంపాడు.…
తదుపరి ఉద్యోగాల్లో ప్రాధాన్యం కోసం ప్రతిపాదనలు కేంద్రం ఆమోదిస్తే ఎందరికో ఊరట హైదరాబాద్,ఫిబ్రవరి8(జనంసాక్షి): సివిల్ సర్వీసెస్ పరీక్ష రాసి, ఇంటర్వ్యూ వరకు వెళ్లి ఫెయిలైన వారికి ఊరట కలిగించేలా యూపీఎస్పీ నిర్ణయం తీసుకోబోతంది. మెయిన్స్‌లో ఉత్తీర్ణత సాధించి.. ఇంటర్వ్యూ…
కరీంనగర్,ఫిబ్రవరి8(జనంసాక్షి):కరీంనగర్ జిల్లా తీగలగుట్టపల్లిలో మహిళ దారుణ హత్యకు గురైంది. మహిళను దుండగులు తలపై బండారాయితో కొట్టి చంపేశారు. అయితే మహిళను అత్యాచారం చేసి ఆపై హత్య చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అపోలో రీచ్ ఆస్పత్రి పక్కన…
జయశంకర్ భూపాలపల్లి,ఫిబ్రవరి8(జనంసాక్షి): మహాముత్తారం మండలం గాజరాంపల్లికి చెందిన గుంటి సతీష్(26)అనే పత్తి రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. సతీష్ తనకున్న మూడెకరాల భూమిలో పత్తి పంట సాగు చేశాడు. అయితే పత్తి పంట దిగుబడి తక్కువగా వచ్చింది. దీంతో పత్తి…