ప్రియాంక రాకతో బిజెపిలో వణుకు: జంగా
జనగామ,ఫిబ్రవరి8(జనంసాక్షి): ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన ప్రియాంకా గాంధీ రాకతో అధికార బిజెపికి వణుకు పుట్టిందని జనగామ డిసిసి అధ్యక్షుడిగా నియమితులైన జంగా రాఘవరెడ్డి అన్నారు. కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి రావడం ఖాయమన్నారు. డిసిసి అధ్యక్షుడిగా పార్టీ…







