గుర్తి తెలియని వాహనం ఢీకొని తల్లీ కుమారుడు మృతి
మృతులు నల్లగొండ జిల్లా వాసులుగా గుర్తింపు గుంటూరు,ఫిబ్రవరి8(జనంసాక్షి): గుంటూరు శివారు బుడంపాడు సవిూపంలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం.. ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తల్లి యాదమ్మ(32), కుమారుడు…








