చంద్రబాబుకు నా ఇబ్బందులను వివరించాం
– అన్నింటిని పరిష్కరిస్తానని హావిూ ఇచ్చారు – కార్యకర్తలతో సమావేశమైన తుదినిర్ణయం తీసుకుంటా – చంద్రబాబుతో భేటీ అనంతరం ఆమంచి కృష్ణమోహన్ అమరావతి, ఫిబ్రవరి7(జనంసాక్షి) : తెదేపా పార్టీ అధినేత, సీఎం చంద్రబాబుకు తనకు నియోజకవర్గంలో ఎదురవుతున్న ఇబ్బందులన్నింటిని…









