Tuesday, 3 November 2026

February 2019

సీమాంధ్ర

ఐదోరోజుకు చేరిన సాక్షరాభారత్‌ ఉద్యోగుల నిరసన

విజయనగరంఫిబ్రవరి7(జ‌నంసాక్షి): ఉద్యోగ భద్రత కల్పించాలంటూ.. గత నాలుగు రోజులుగా సాక్షర భారత్‌ ఉద్యోగులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు గురువారం కూడా కొనసాగాయి. రోజుకో విధంగా వినూత్నంగా నిరసన తెలుపుతున్న సాక్షర భారత్‌ ఉద్యోగులు ఈ రోజు ఉదయం…

సీమాంధ్ర

ఆశావర్కర్లకు పెంచిన జీతాలను ఇవ్వాలి

వైద్యారోగ్యశాఖ కార్యాలయాన్ని ముట్టడించిన మహిళలు విజయనగరం,ఫిబ్రవరి7(జ‌నంసాక్షి): ప్రభుత్వం ప్రకటించిన విధంగా ఆశా వర్కర్ల జీతాల రేట్లను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ.. ఎపి వాలంటరీ హెల్త్‌ వర్కర్స్‌ యూనియన్‌ (ఆశా వర్కర్స్‌) ఆధ్వర్యంలో విజయనగరం డిఎంహెచ్‌ఒ (జిల్లా వైద్య…

Featured News

ఢిల్లీ పోక్సో కోర్టుకు బదిలీ అయిన ముజఫర్‌ పూర్‌ కేసు

న్యూఢిల్లీఫిబ్రవరి7(జ‌నంసాక్షి): దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బీహార్‌లోని ముజఫర్‌పూర్‌ వసతి గృహం కేసును పాట్నా నుండి ఢిల్లీలోని పోక్సో కోర్టుకు సుప్రీంకోర్టు గురువారం బదిలీ చేసింది. ఈ కేసును విచారణను రెండు వారాల్లోగా ప్రారంభించి ఆరు నెలల వ్యవధిలో పూర్తి…

సీమాంధ్ర

డాక్టర్‌పై యాసిడ్‌ దాడి

తిరుపతిఫిబ్రవరి7(జ‌నంసాక్షి): మోసం చేశాడంటూ.. డాక్టర్‌పై ఓ నర్స్‌ యాసిడ్‌తో దాడి చేసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన గురువారం తిరుపతి కోర్టు హాలులో చోటు చేసుకుంది. తిరుపతి నారాయణాద్రి ఆసుపత్రిలో నర్స్‌ గా పని చేస్తోన్న అరుణ అనే మహిళ,…

Featured News

ఏపీకి ఏమిచ్చారో చెప్పాకే.. రాష్ట్రానికి మోడీరావాలి

  – కర్నూలు అసెంబ్లీ టికెట్‌ నా కుమారుడు ఆశిస్తున్నాడు – గెలిచేవారికే బాబు టికెట్‌ ఇస్తారు – తెదేపా ఎంపీ టీజీ వెంకటేష్‌ న్యూఢిల్లీ, ఫిబ్రవరి7(జ‌నంసాక్షి) : ఏపీకి ఏమిచ్చారో చెప్పాకే ప్రధాని మోదీ రాష్ట్రానికి రావాలని…

Featured News

ఏపీకి తీవ్ర అన్యాయం చేశారు

– ఏపీకిచ్చిన హావిూలు, నెరవేర్చిన వాటిపై శ్వేతపత్రం విడుదల చేయాలి – నోట్ల రద్దు, జీఎస్టీ వల్ల దేశంలో నిరుద్యోగం పెరిగింది – లోక్‌సభలో తెదేపా ఎంపీ గల్లా జయదేవ్‌ న్యూఢిల్లీ, ఫిబ్రవరి7(జ‌నంసాక్షి) : కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో…

Featured News

గడ్కరీని అభినందించిన సోనియాగాంధీ!

– మౌలిక వసతుల అభివృద్ధికి అద్భుతంగా పనిచేశారంటూ కితాబు న్యూఢిల్లీ, ఫిబ్రవరి7(జ‌నంసాక్షి) : కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ పనితీరుపై యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ ప్రశంసలు కురిపించారు. దేశంలోని మౌలిక వసతులను అభివృద్ధి…

Featured News

నల్గొండ ఎంపీగా పోటీ చేస్తా

– కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ, ఫిబ్రవరి7(జ‌నంసాక్షి) : త్వరలో నల్గొండ ఎంపీగా పోటీచేస్తానని మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రకటించారు. ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన కాంగ్రెస్‌ సర్పంచ్‌, ఉపసర్పంచ్‌,…

Featured News

నా భర్త హత్యకు ప్లాన్‌చేసింది శిఖాచౌదరినే

– తమ ఆస్తులు లాక్కునేందుకు హత్య చేయించింది – డబ్బుకోసం ఆమె ఎంతకైనా తెగిస్తుంది – జయరాంకు నాలుగున్నర కోట్లు ఇచ్చారనడంలో వాస్తవం లేదు – లోతుగా దర్యాప్తు చేస్తే అన్ని విషయాలు బయటపడతాయి – జయరాంతో తనకు…

Featured News

కేంద్ర ప్రభుత్వం.. వ్యవస్థలన్నింటిని నిర్వీర్యం చేస్తోంది

  – మోదీ విధానాలతో దేశ ప్రతిష్ట మసకబారుతుంది – నిరుద్యోగ సమస్య నివారణలో విఫమయ్యారు – నల్లధనం వివరాలు ఎందుకు చెప్పట్లేదు? – రఫేల్‌ ఒప్పందం విషయంలో జేపీసీ వేయాల్సిందే – ఈ ఒప్పందంపై సుప్రీంకోర్టుకి కేంద్ర…