తిరువూరులో స్పందన కార్యక్రమం
విజయవాడ,జూలై22 (జనంసాక్షి): కృష్ణా జిల్లా తిరువూరు పట్టణంలోని ఆర్య వైశ్య కల్యాణ మండపంలో సోమవారం ‘ స్పందన ‘ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు కృష్ణా…


