Tuesday, 3 November 2026

July 2019

Featured News

ఇస్రోశాస్త్రవేత్తలకు శుభాకాంక్ష వెల్లువ

అభినందించిన రాష్ట్రపతి,ప్రధాని, సిఎం కెసిఆర్‌ 130కోట్ల భారతీయులకు గర్వకారణం అన్న మోడీ ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించిన పార్లమెంట్‌ న్యూఢిల్లీ,జూలై22(జ‌నంసాక్షి): ‘ప్రతి భారతీయుడు అత్యంత గర్వపడే రోజు ఇది’ అని చంద్రయాన్‌ 2 ప్రయోగం అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ…

తెలంగాణ

బిగ్‌బాస్‌ నిలిపేయాలంటూ పిల్‌

హైదరాబాద్‌,జూలై22(జ‌నంసాక్షి): బిగ్‌బాస్‌’ షోను నిలిపివేయాలంటూ దాఖలైన పిల్‌పై ఇవాళ హైకోర్టు విచారణ జరిపింది. ఈ కేసులో వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. అయితే బ్రాడ్‌కాస్టింగ్‌ నిబంధనలకు విరుద్ధంగా షో ప్రసారం…

Featured News

భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు

ముంబయి,జూలై22(జ‌నంసాక్షి): దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 323 పాయింట్లు నష్టపోయి 38,013 వద్ద, నిఫ్టీ 72 పాయింట్లు నష్టపోయి 11,346 వద్ద ట్రేడింగ్‌ను ముగించాయి. నిఫ్టీ రియల్టీ, నిఫ్టీ ఆర్థిక సేవల సూచీలు 0.2శాతం…

సీమాంధ్ర

లారీలు ఢీకొని గొర్రెలు మృతి

చిత్తూరు,జూలై22(జ‌నంసాక్షి): మూడు లారీలు ఢీకొనడంతో బోల్తాపడిన లారీ కిందపడి కొన్ని గొర్రెలు మృతి చెందాయి. ఈ విషాద ఘటన సోమవారం పీలేరు – చిత్తూరు జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. పీలేరు – చిత్తూరు జాతీయ రహదారిపై మూడు…

సీమాంధ్ర

ఈ నామ్‌ పద్దతి వద్దు

ఆందోళనకు దిగిన టమోటా రైతులు తిరుపతి,జూలై22(జ‌నంసాక్షి):ఈ-నామ్‌ పద్ధతి వద్దు అంటూ.. పుంగనూరు తిరుపతి ప్రధాన రహదారి పై రైతులు సోమవారం ఆందోళన చేపట్టారు. పుంగనూరు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ టమాటా మండిలలో రైతుల వద్ద నుండి టమాటాలను కొనుగోలు…

సీమాంధ్ర

భవన నిర్మాణ కార్మికుల ఆందోళన

విజయనగరం,జూలై22(జ‌నంసాక్షి): భవన నిర్మాణ కార్మికులకు ఉపాధిని కల్పించాలని డిమాండ్‌ చేస్తూ.. సిఐటియు ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో భవన కార్మికుల సంఘం సోమవారం ర్యాలీ ని చేపట్టింది. వెంకటేశ్వర డీలక్స్‌ సెంటర్‌ నుంచి బోస్‌ బమ్మ సెంటర్‌…

సీమాంధ్ర

విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ

లక్ష్యం మేరకు చదువు కోవాలన్న ఎమ్మెల్యే కాకినాడ,జూలై22(జ‌నంసాక్షి): విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నతమైన లక్ష్యాన్ని ఎంచుకొని ప్రతి ఒక్కరూ ప్రణాళికాబద్ధంగా చదవువుకోవాలని రాజోలు ఎంఎల్‌ఎ రాపాక వరప్రసాదరావు పేర్కొన్నారు.  ఉపాధ్యాయుల సూచనలకు అనుగుణంగా కష్టపడితే లక్ష్యాన్ని నెరవేర్చుకోవడంతో పాటు ఇతరులకు…

సీమాంధ్ర

కాల్‌మనీ కేసులో చర్య తీసుకోండి

ట్వీట్‌లో డిజిపికి కేశినేని నాని వినతి విజయవాడ,జూలై22(జ‌నంసాక్షి):   కాల్‌ మనీ మాఫీయా వల్ల ప్రజలు పడే ఇబ్బందులు ఈ రాష్ట్రంలో అందరి కంటే ఎక్కువ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌కే తెలుసని విజయవాడ పార్లమెంట్‌ సభ్యుడు కేశినేని నాని అన్నారు.…

సీమాంధ్ర

రౌడీషీటర్‌ దారుణహత్య 

కాకినాడ,జూలై22(జ‌నంసాక్షి):   కాకినాడ అర్బన్‌ 3 వ డివిజన్‌ సురేష్‌ నగర్‌లో ఆదివారం అర్థరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఓ యువకుడిని హతమార్చిన ఘటన సోమవారం వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం.. పైడి ముక్కల సురేష్‌ (19) అనే…

సీమాంధ్ర

బోరు వేయాలంటూ గ్రామస్థుల ఆందోళన

కడప,జూలై22 (జ‌నంసాక్షి): తమ గ్రామంలో తాగు నీటి బోరును వేయాలంటూ.. చింతకుంటవాండ్లపల్లె గ్రామస్తులు సోమవారం ధర్నా చేపట్టారు. గ్రామంలో తాగు నీటి బోరును వేస్తుంటే.. విద్యుత్‌ శాఖ అధికారులు అడ్డుకున్నారని, వెంటనే తమ గ్రామంలో తాగు నీటి బోరును వేయాలని…