Tuesday, 3 November 2026

November 2019

Featured News

సీఎం పదవికి ఫడ్నవీస్ రాజీనామా

ముంబయి: మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రాత్రికి రాత్రే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన దేవేంద్ర ఫడణవీస్ తన పదవికి రాజీనామా చేశారు. ఉప ముఖ్యమంత్రి పదవికి అజిత్ పవార్ రాజీనామా చేసిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఫడణవీస్…

ఖమ్మం

డిపోల వద్ద ఉద్రిక్తత!

– విధుల్లోకి చేరేందుకు డిపోల వద్దకు కార్మికులు – అడ్డుకున్న పోలీసులు.. ఇరువర్గాల మధ్య తీవ్ర తోపులాట – తాత్కాలిక సిబ్బందిని అడ్డుకొనేందుకు యత్నం – నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ డిపోలో ఆర్టీసీ డ్రైవర్‌ మృతి – గుండెపోటు…

Featured News

శ్రమను ఎగతాళి చేస్తారా?

– అమరావతిని స్మశానంగా శత్రువు కూడా పోల్చరు – అద్భుత నగరంగా తీర్చిదిద్దాలనేది ప్రతి ఆంధ్రుడి ఆకాంక్ష – బొత్స వ్యాఖ్యలపై మండిపడ్డా టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతి, నవంబర్‌26  ( జనం సాక్షి )  : ప్రపంచంలోనే అద్భుత…

సీమాంధ్ర

సచివాలయం విూకు శ్మశానంలా కనిపిస్తోందా?

– బొత్సపై మండిపడ్డ యనమల అమరావతి, నవంబర్‌26  ( జనం సాక్షి ) : ప్రజా దేవాలయాలైన శాసన సభ, హైకోర్టులు శ్మశానాల్లా కనిపిస్తున్నాయా అంటూ మంత్రి బొత్స వ్యాఖ్యలపై మాజీ మంత్రి, టీడీపీ నేత యనమల రామకృష్ణుడు  ఆగ్రహం…

Featured News

శబరిమలకు బయలుదేరిన మహిళపై దాడి

– సీపీ కార్యాలయం ఎదుటే దాడి – పెప్పర్‌ స్పేత్రో దాడికి పాల్పడ్డ వ్యక్తి తిరువనంతపురం, నవంబర్‌26  ( జనం సాక్షి ) : కేరళలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు మహిళా హక్కుల…

Featured News

అల్బేనియాలో భారీ భూకంపం

న్యూఢిల్లీ,నవంబర్‌26(జనం సాక్షి): అల్బేనియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.4గా నమోదు అయ్యింది. గత రెండు నెలల్లో శక్తివంతమైన భూ ప్రకంపనలు చోటుచేసుకోవడం ఇది రెంవసారి అని యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే పేర్కొన్నది. అల్బేనియా…

Featured News

ప్రొటెం స్పీకర్‌ కోసం ఆరుగురి పేర్లు ప్రతిపాదన

బిజెపి సీనియర్‌నే వరించనున్న పదవి? ముంబయి,నవంబర్‌26(జనం సాక్షి): మహారాష్ట్ర అసెంబ్లీలో బుధవారమే బలపరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ప్రొటెం స్పీకర్‌గా ఎవరిని నియమించాలన్న దానిపై తర్జన భర్జన కొనసాగుతోంది. బుధవారం సాయంత్రం 5 గంటల లోపు బలపరీక్ష…

సీమాంధ్ర

లంచం డిమాండ్‌ చేస్తే చెప్పండి

వైఎస్‌ జగన్‌ సాహసోపేత నిర్ణయం: విజయసాయి అమరావతి,నవంబర్‌26(జనం సాక్షి): మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయ సాయిరెడ్డి ట్విటర్‌ వేదికగా మండిపడ్డారు. ‘దేశంలోనే పప్రథమంగా అవినీతిపై ఫిర్యాదుల కోసం…

Featured News

భేటీ అయిన మూడుపార్టీలనేతలు

సుప్రీం తీర్పును స్వాగతించిన శరద్‌ పవార్‌ ముంబయి,నవంబర్‌26(జనం సాక్షి): మహారాష్ట్ర రాజకీయాల నేపథ్యంలోఓ మరోమారు శివసేన, ఎన్సీపి కాంగ్రెస్‌ నేతలు సమావేశమయ్యారు. సుప్రీం తీర్పు నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూమంపై వీరు చర్చిస్తున్నారు. మహారాజకీయాల విషయంలో ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ…

జిల్లా వార్తలు

అదనపు కట్నం కోసం వేధింపులు

వివాహిత ఆత్మహత్య హైదరాబాద్‌,నవంబర్‌26(జనం సాక్షి): అదనం కట్నం కోసం భర్త వేధింపులు తాళలేక.. పెండ్లి అయిన ఏడు నెలలకే యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం… ములుగు…