పరిశ్రమలకు ఊరట
కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ దిల్లీ, ఏప్రిల్ 13(జనంసాక్షి): దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ కారణంగా ఇబ్బందుల్లో పడిన పారిశ్రామిక సంస్థలను అదుకునేందుకు కేంద్రం సిద్ధమౌతోంది. ముఖ్యంగా రుణవాయిదాలు చెల్లించకపోతే రుణదాత సంస్థలు తీసు కునే దివాళాప్రక్రియ నుంచి కంపెనీలకు మరో…









