12 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో అనుభూతులు
సమంత ఎమోషనల్ పోస్ట్ 12 ఏళ్ల ప్రయాణలంలో ఎన్నో అనుభూతులు..మరెన్నో అనుభవాలు అంటూ స్టార్ హీరోయిన్ సమంత ఎమోషనల్ అవుతూ సోషల్ విూడియాలో తాజాగా పోస్ట్ పెట్టారు. మూడు మార్చలేని పదాలతో ఇక్కడ వరకు చేరుకున్నాను.. టాలీవుడ్‌తో పాటు…
