బెల్టుషాపులతో జోరుగా వ్యాపారం
ఇష్టారాజ్యంగా అమ్మకాలు కామారెడ్డి,ఫిబ్రవరి 26(జనం సాక్షి): ఒకవైపు గుడుంబా మానేసిన వారికి ప్రభుత్వం స్వయం ఉపాధి మార్గాలతో జీవనోపాధి కల్పిస్తుంటే, మరోవైపు బెల్టు దుకాణాలతో కొందరు ప్రజలను మత్తులో ముంచెత్తు తున్నారు. తమ వ్యాపారం సాగడం కోసం వారిని…
