సదాశివనగర్ మండలం లింగంపలల్లి పాఠశాల మీదుగా ఉన్న యల్‌టీ కరెంటు వైర్లను తొలగించాలని డిమాండ్
గ్రామానికి పరామర్శకు వెల్లిన యంయల్‌ఏ జాజాల సురేందర్ ద్రుష్టికి తసుకువచ్చిన గ్రామస్తులు గత మూడేళ్లుగా ఈ సమస్య ఉందని ఎన్నిసార్లు అధికారులకు తెలిపినా పట్టించుకోవడం లేదని అన్నారు వెంటనే స్పందించిన యంయల్ఏ అధికారుల పై మండిపడి ఈ బాధ్యతను…









