అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే.
గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని రాజా శ్రీనివాస్ నగర్ పవన్ మోటార్స్ దగ్గర, వాటర్ డిఏ పైప్ లైన్ పనులను ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు మంగళవారం కార్పొరేటర్ మేకల సునీత యాదవ్ తో కలిసి ప్రారంభించడం జరిగింది.ఈకార్యక్రమంలో కార్పొరేటర్…








