ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
టేకులపల్లి ,జూన్ 2 (జనం సాక్షి): టేకులపల్లి మండలం లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. స్థానిక తాసిల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ శ్రీనివాస రావు తెలంగాణ జెండా ఆవిష్కరించారు. ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ భూక్యా…







