*నష్టపోయిన పంట పొలాలను సందర్శించిన పేద్దోళ్ల గంగారెడ్డి*
బాల్కొండ జూలై 24(జనం సాక్షి) నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం బోదేపల్లి గ్రామానికి మాజీ జిల్లా అధ్యక్షుడు పెద్దోళ్ల గంగారెడ్డి పంట పొలాలను సందర్శించరు .అధిక వర్షాల వల్ల వందల ఎకరాలు నీట మునిగిన, నష్టపోయిన పంటలను సందర్శించి…










