Friday, 6 November 2026

July 2022

జిల్లా వార్తలు

*రాష్ట్ర విపత్తుగా ప్రకటించాలి.

చిట్యాల23(జనంసాక్షి)ఇటీవల కురిసిన భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి భారీ నష్టం చేసిందని, బాధితులందరు అనేక ఇబ్బందులు పడుతున్నారని కేంద్ర ప్రభుత్వం తక్షణమే రాష్ట్ర విపత్తుగా ప్రకటించి బాధితులకు ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని అంబేద్కర్ యువజన…

జిల్లా వార్తలు

నల్లమల అడవిలో పురిటి నొప్పులతో ఆయాస పడుతున్న ఆదివాసి మహిళకు సురక్షితంగా కాన్పు చేసిన 108 సిబ్బంది

అచ్చంపేట ఆర్సి, 23 జులై (జనం సాక్షి న్యూస్): నియోజకవర్గం పరిధిలోని అమ్రాబాద్ మండలం నల్లమల టైగర్ రిజర్వ్ అటవీ ప్రాంతంలో పురిటి నొప్పులతో ఆయాస పడుతున్న ఆదివాసి మహిళకు 108 సిబ్బంది సురక్షితంగా కాన్పు చేశారు. వివరాల్లోకి…

జిల్లా వార్తలు

చిన్నతనం నుంచి దొంగతనాలు అంతర్ జిల్లా బైకుల దొంగ అరెస్టు

పది మోటార్ సైకిళ్ల స్వాధీనం వివరాలు వెల్లడించిన సి పి కె.నాగరాజు జనం సాక్షి ఆర్మూర్ క్రైమ్ న్యూస్ జూలై 23 : అతనికి చిన్ననాటినుంచి దొంగతనాలు చేయడం అలవాటయింది. ఇప్పటికీ పలు దొంగతనాల్లో పలు పోలీస్ స్టేషన్లలో…

జిల్లా వార్తలు

ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉద్రిక్తంగా వీఆర్ఏల కలెక్టరేట్ల ముట్టడి

గద్వాల నడిగడ్డ, జులై 23 (జనం సాక్షి); రాష్ట్రవ్యాప్తంగా వీఆర్ఏల జేఏసీ పిలుపు మేరకు ఉమ్మడి పాలమూరు జిల్లాలో కలెక్టరేట్ల ముట్టడిలో భాగంగా శనివారం ఉద్రిక్తంగా మారాయి. ఉమ్మడి పాలమూరు జిల్లా తో పాటు నాగర్ కర్నూల్, గద్వాలలో…

జిల్లా వార్తలు

కేటీఆర్ కు బర్త్ డే గిఫ్ట్ ఇచ్చిన అభిమాలు

హైదరాబాద్(జనంసాక్షి)జులై:23     టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా తన అభిమాని ఉగ్గం రాకేష్ యాదవ్ ఆధ్వర్యంలో మాట్ల తిరుపతి సంగీత దర్శకత్వంలో కేటీఆర్ గారిపై రూపొందించిన ‘special song on Helping Heart’…

కరీంనగర్

వరద నష్టం పనులను పరిశీలించిన

-ఎస్ ఈ వేణుమాధవ్.. -ఎస్ ఈ వేణుమాధవ్.. మల్లాపూర్,(జనంసాక్షి)జులై:23 మల్లాపూర్ మండలంలో గత కొన్ని రోజులుగా కురిసిన భారీ వర్షాలు, వరదలకు పడిపోయిన విద్యుత్ స్తంభాలు, ట్రాన్సఫార్మర్ లను జగిత్యాల జిల్లా ఎస్ ఈ వేణుమాధవ్ పరిశీలించారు. మొగిలిపేట…

జిల్లా వార్తలు

భారీ వర్షాల దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రమాదాలు జరుగకుండా చర్యలు తీసుకోవాలి

-రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మహబూబాబాద్ బ్యూరో-జూలై23(జనంసాక్షి) భారీ వర్షాల దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రమాదాలు జరుగకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి…

జిల్లా వార్తలు

నేరాల నిర్మూలనకు శాంతి భద్రతల పరిరక్షణకే కమ్యునిటి కాంటాక్ట్ ప్రోగ్రాం DCRB. DSP వెంకటేశ్వరరావు

నారాయణపేట జిల్లా మక్తల్ మండల కేంద్రంలో DSP వెంకటేశ్వర్ రావు ఆదేశాల మేరకు స్థానిక LB కాలనీలో (సీసీపీ) కాంటాక్ట్ -కమ్యూనిటీ- ప్రోగ్రాం నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా సరైన పత్రాలు లేని 24 ద్విచక్ర వాహనాలను పట్టుకున్నారు.…

జిల్లా వార్తలు

పోలీస్ స్టేషన్లో మొక్కలు నాటిన ఎస్సై

మల్దకల్ జూలై 23 (జనంసాక్షి) హరితహారంలో భాగంగా శనివారం మల్దకల్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ ఆర్ శేఖర్ తో పాటు సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ ఈశ్వరయ్య ,కానిస్టేబుల్స్ ఎల్లప్ప,కుమార్,నవీన్ లు పాల్గొన్నారు.