ఫోటోగ్రాఫర్ మండల అధ్యక్షుడు జక్కని గంగ ప్రసాద్
జనం సాక్షి కథలాపూర్ కథలాపూర్ మండలంలోని ఫోటోగ్రాఫర్ యూనియన్ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా నాలుగోసారి జక్కని గంగ ప్రసాద్ నియమింపబడ్డట్లు మండల ఫోటోగ్రాఫర్ యూనియన్ తెలిపారు తెలిపారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ యూనియన్ అభ్యున్నతికి కృషి చేస్తానని, మండలంలోని…










