*పంటంత నిటా మునిగింది …. ఆదుకోండి సార్*
*దేవరుప్పుల,జులై 23 (జనం సాక్షి) :* మండలంలోని నిన్న కురిసిన వర్షానికి చెరువులు ,కుంటలు అతలాకుతలం అయ్యాయి. నిన్న ఒక్క రోజే మండలంలో 204 సెంటి మీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణం శాఖ వెల్లడించింది. మండలంలోని ధర్మపురం గ్రామంలోని ముండి…










