*ప్రమాదవశాత్తు భవనం పై నుండి పడిపోయిన వ్యక్తికి ఆర్థికంగా చేయూత నిచ్చిన టిఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా యువ నేత*.
జిన్నారం జులై 22 (జనంసాక్షి) సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల కేంద్రంలో పడమటి మధుసూదన్ రెడ్డి ప్రమాదవశాత్తు భవనం పై నుండి పడిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న టిఆర్ఎస్ జిల్లా యువ నేత, గుమ్మడిదల గ్రామం మాజీ…










