లక్ష్మీ దేవమ్మ భౌతిక కాయం పై పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎంపీపీ
మల్దకల్ జులై 21(జనంసాక్షి) మల్దకల్ మండల కేంద్రానికి చెందిన టిఆర్ఎస్ సీనియర్ నాయకుడు పట్వారి బాబురావు మాతృమూర్తి అయిన లక్ష్మీదేవమ్మ (81) అనారోగ్యంతో గురువారం తెల్లవారుజామున పరమపదించారు.ఈ విషయం తెలుసుకున్న మల్దకల్ ఎంపీపీ రాజారెడ్డి, ఆలయ చైర్మన్ ప్రహ్లాద…










