Sunday, 8 November 2026

July 2022

జిల్లా వార్తలు

మంచా తండాలో భూ వివాదం

– అవమానంగా భావించి పురుగుల మందు త్రాగి చికిత్స పొందుతూ మృతి, కురవి జూలై -18  (జనం సాక్షి న్యూస్) కురవి మండలం ఎలక చెట్టు తండా గ్రామపంచాయతీ పరిధిలోని మంచా తండాలో భూక్య వెంకన్న అతని అన్న…

జిల్లా వార్తలు

ఉప్పలపహాడ్ గ్రామంలో డబుల్ బెడ్రూంల కేటాయింపు పై తక్షణమే విచారణ జరపాలి

c(ఎం) జులై   (జనం సాక్షి ) ఆత్మకూరు మండలం ఉప్పలపహాడ్ గ్రామంలో రెండు పడకల ఇండ్ల పథకం అందని ద్రాక్షగా మారిందని ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బీర్ల ఐలయ్య ఆరోపించారు ఉప్పలపహాడ్ గ్రామంలో ఇండ్ల లబ్ధిదారుల…

జిల్లా వార్తలు

ఆస్తి పన్ను బకాయిలపై ఆఫర్

మేడిపల్లి – జనంసాక్షి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం బోడుప్పల్ నగర పాలక సంస్థ పరిధిలో నివాస, వ్యాపార, ఇతరముల  ఆస్తి పన్ను బకాయిపై గల వడ్డీపై 2021-22 వరకు 90 శాతం రాయితీ ప్రకటించినట్టు బోడుప్పల్…

జిల్లా వార్తలు

*విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం* ఏఎంఓ చంద్రశేఖర్

పెబ్బేరు జూలై ( జనంసాక్షి ): పెబ్బేరు పట్టణంలోని ఆదర్శ పాఠశాల పది మరియు ఇంటర్ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని ఏఎంఓ చంద్రశేఖర్ అన్నారు.సోమవారం పెబ్బేరు మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలను ఆయన…

కరీంనగర్

ఉత్తమ అవార్డు గ్రహీతకు సన్మానం

,మల్లాపూర్(జనంసాక్షి) జులై :19 మండలంలోని పాతదామరాజ్ పల్లి గ్రామంలో ఉత్తమ అవార్డు గ్రహీత సుతారి రాజేందర్ కు అలాగే ఉత్తమ సిరిపూర్ సర్పంచ్ గోవింద నాయక్ మంగళవారం లైన్స్ క్లబ్ ఆఫ్ మల్లాపూర్ వారి ఆధ్వర్యంలో ఘన సన్మాన…

Featured News

ప్రజారోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి

ఆదిలాబాద్‌,జూలై19(జనం సాక్షి): వర్షాకాలంలో వచ్చే సీజనల్‌ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఉమ్మడి జిల్లా వైద్‌ఆయధికారులు స్పష్టం చేశారు. ఇటీవలి వరదలతో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఆయా జిల్లాల్లో వైద్య సిబ్బంది అందుబాటులో ఉండి…

Featured News

గడ్డెన్న ప్రాజెక్టులోకి స్వల్పంగా వరద

ఎగువున వరదలతో అప్రమత్తం అయిన అధికారులు నిర్మల్‌,జూలై19(జనం సాక్షి):ఎగువప్రాంతంలో కురిసిన భారీవర్షాల మూలంగా గడ్డెన్నవాగు ప్రాజెక్టులోకి సోమవారం అధికంగా వరదనీరు వచ్చి చేరింది. వేకువజాములో ప్రాజెక్టులోకి 35 వేల క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరడంతో ఉదయం 4 గంటలకు…

Featured News

భద్రాచంల రైతులకు తీరని నష్టం

ఇంకా బురదలోనే ముంపు గ్రామాలు కోలుకోవడానికి సమయం పట్టే అవకాశం భద్రాచలం,జూలై19(జనం సాక్షి): గోదావరి వరద తీరప్రాంతానికి తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ప్రస్తుతం గోదావరి వరద తగ్గుముఖం పట్టినా భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల, బూర్గంపాడు, మణుగూరు, పినపాక, అశ్వాపురం…

Featured News

ఎంజిఎంలో ఇద్దరు డాక్టర్ల సస్పెన్షన్‌

వరంగల్‌,జూలై19(జనంసాక్షి): వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో ముగ్గురు డాక్టర్లను సస్పెండ్‌ చేస్తూ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ చంద్రశేఖర్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. క్యాజువాలిటీ విభాగంలో విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన డాక్టర్లు రితీష్‌, రంజిత్‌, రోగులకు కుట్లు వేసేందుకు రూ.350…

Featured News

డెంగీతో ఇద్దరు మృతి

ఉమ్మడి జిల్లాలో నమోదువుతున్న కరోనా ఖమ్మం,జూలై19(జనంసాక్షి): రాష్ట్రంలో డెంగీతో చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లికి చెందిన లాకావత్‌ సైదులు(38)వారం రోజులుగా కొత్తగూడెంలో చికిత్స పొందుతున్నాడు. పరిస్థతి విషమించడంతో సోమవారం హైదరాబాద్‌ తరలిస్తుండగా…