Saturday, 7 November 2026

July 2022

జిల్లా వార్తలు

టీఆర్ఎస్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి

మునుగోడు జూలై15(జనంసాక్షి): నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ పై దాడిని బీజేపీ ఓబిసి మోర్చా జిల్లా ప్రధానకార్యదర్శి మాధగొని నరేందర్ గౌడ్ తీవ్రంగా ఖండించారు.శుక్రవారం మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో  మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక…

కరీంనగర్

ముంపు ప్రాంతాల్లో కాంగ్రెస్ నాయకుల పర్యటన-

మానవత్వంచాటుకున్న సుధాకర్ ఎస్ఐ- పునరావాస కేంద్రాలకు తరలింపు- జులై 15(జనంసాక్షి)గతవారం రోజులుగా కురుస్తున్న వర్షనికి అన్నారం బ్యారేజ్ బ్యాక్ ఉదృతంగావరద నీరుతో  దామెరకుంట.లక్షింపూర్ గ్రామాలుపూర్తి గా జేలా దిగ్బందాలో పోయాయిన దామె రకుంట గ్రామ ప్రజలు నుపున కేంద్రానికి…

జిల్లా వార్తలు

దొడ్లబండ తండాలో విషాదం

, జులై 15( జనం సాక్షి) :మండల కేంద్రంలోని ధర్మగడ్డ తండా గ్రామపంచాయతీ పరిధిలోని దొడ్లబండ తండాలో విషాదం చోటుచేసుకుంది.బానోత్ సోమన్న అనే రైతు పొలంలో వరం తీస్తున్న సమయంలో  ఒక్క సారిగా కళ్ళుతిరిగి పొలంలో పడిపోవడంతో అక్కడే…

జిల్లా వార్తలు

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైస్ మిల్లుల పరిశ్రమలను కాపాడాలి..

ఆగిపోయిన ప్రోక్యూర్మెంట్ ను పదిరోజుల్లో పునరుద్ధరించాలి… రైస్ మిల్ పరిశ్రమలపై కేంద్రం రాజకీయం వద్దు..   రైస్ మిల్ అసోసియేషన్ జాతీయ కార్యదర్శి మోహన్ రెడ్డి … బ్యూరో,జులై 15(జనంసాక్షి): కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైస్ మిల్లుల పరిశ్రమలను…

జిల్లా వార్తలు

టీహబ్ వేదికగా ” స్కిల్ మఖ్తల్ ” లోగో ఆవిష్కరణ

ప్రపంచ యువ నైపుణ్య దినోత్సవాన లాంఛింగ్… నియోజకవర్గ యువతకు స్కిల్స్ అందించేందుకు కృషి… జైమఖ్తల్ ట్రస్ట్ అధ్యక్షుడు సందీప్ కుమార్ మఖ్తల. జులై 15 (జనంసాక్షి): ప్రపంచ యువ నైపుణ్య దినోత్సవం (వరల్డ్ యూత్ స్కిల్ డే) పురస్కరించుకుని…

జిల్లా వార్తలు

బయ్యారంలో సైడ్ డ్రైనేజీలు లేక కొన్నిచోట్ల… ఉన్నప్పటికీ పూడికతీత లేక మరికొన్నిచోట్ల… స్థానికుల అగచాట్లు

బయ్యారం,జులై 15(జనం సాక్షి): మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం 2వ వార్డ్ పరిధిలోని ముత్యాలమ్మ వీధిలో గతంలో ఉన్న డ్రైనేజీ సిసి రోడ్ల నిర్మాణ క్రమంలో మట్టితో పూర్తిగా నిండిపోయింది. ఇదే విషయం గురించి స్థానికుడు రాజు(35)తెలిపిన వివరాల…

జిల్లా వార్తలు

అంగన్వాడి, పాఠశాలల విద్యార్ధుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. -జిల్లా కలెక్టర్ కె. శశాంక.

  మహబూబాబాద్ బ్యూరో-జూలై15(జనంసాక్షి) అంగన్వాడి, పాఠశాలల విద్యార్ధుల బాగుకోసం జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. శశాంక తెలిపారు. శుక్రవారం కలక్టరేట్ ప్రజ్ఞా సమావేశ మందిరం నుండి జిల్లా కలెక్టర్ కె. శశాంక విలేజ్ ఎడ్యుకేషన్ రిజిస్టర్, పాఠశాలలు,…

జిల్లా వార్తలు

అధిక చలన్ ఉన్న వ్యక్తిని పట్టుకున్న జనగామ పోలీస్

జనగామ (జనం సాక్షి )జూలై15:జనగామ జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న ఏఎస్ఐ సాంబ రెడ్డి, పీసీ భానోత్ దేవ్, ఏ ఆర్ కానిస్టేబుల్ సారయ్య లు కలిసి అధిక పోలీస్ ఛాలన్ లు కలిగి ఉన్న…

జిల్లా వార్తలు

వికలాంగుల సంక్షేమశాఖ కొప్పుల ఈశ్వర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన గజ్జి శంకర్

(జనం సాక్షి)జూలై15: హైదరాబాద్ లో వికలాంగుల సంక్షేమశాఖ కొప్పుల ఈశ్వర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన గజ్జి శంకర్ ,తన నివాసంలో కలిసి దివ్యాంగుల సమస్యల గురించి, ప్రతి వికలాంగునికి 10,000 రూపాయలు పెన్షన్ చేయాలని మరియు ప్రతి జిల్లాలో…

suryapet

అర్చక వెల్ఫేర్ ఫండ్ బోర్డు సభ్యుడిగా శ్రవణ్ కుమార్ ఆచార్యులు

సూర్యాపేట టౌన్ (జనంసాక్షి):తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన అర్చక వెల్ఫేర్ ఫండ్ బోర్డులో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన చిలకమర్రి శ్రవణ్ కుమార్ ఆచార్యులను బోర్డు మెంబర్ గా నియమించినట్లు తెలంగాణ అర్చక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు నల్లాన్…