Saturday, 7 November 2026

July 2022

జిల్లా వార్తలు

ఆశ కార్యకర్తల సేవలు మరువలేనివి

కుల్కచర్లలో ఆశ వర్కర్లకు యూనిఫామ్, చీరలు పంపిణీ  – ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి , జూలై 15(జనం సాక్షి): కరోనా నివారణలో ఆశ కార్యకర్తల సేవలు మరువలేనివని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి అన్నారు. శుక్రవారం…

ఖమ్మం

జూలై 25 నుంచి సమ్మెకు వెళ్తాం తాహసీల్దార్ కు సమ్మె నోటిస్ ఇచ్చిన వీఆర్ఏలు

కోడేరు (జనం సాక్షి) జూలై 15 నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గం కోడేరు మండల కేంద్రం లో తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం రోజు తహసీల్దార్ కు తెలంగాణ రాష్ట్ర విఆర్ఏల జేఏసీ కమిటీ పిలుపు మేరకు…

జిల్లా వార్తలు

మల్కాజిగిరి ఏసిపి గా పింగిళి నరేష్ రెడ్డి

(జనంసాక్షి): మల్కాజిగిరి జోన్ ఏసిపి గా పదవి బాధ్యతలు తీసుకున్న పింగిళి నరేష్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన మల్లాపూర్ కార్పొరేటర్ , స్టాండింగ్ కౌన్సిల్ మెంబెర్ పన్నాల దేవేందర్ రెడ్డి  , పి.ఆర్ ప్రవీణ్ , శ్రవణ్…

జిల్లా వార్తలు

భూ కబ్జాపై కలెక్టర్ కు ఫిర్యాదు

డోర్నకల్ జూలై 15 జనం సాక్షి తమ కుటుంబ సమిష్టి ఆస్తిని ఏకపక్షంగా కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్లు బాధితుడు అంకతి వెంకటనారాయణ తెలిపారు.ఈ సందర్భంగా మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ.. మహబూబాబాద్ జిల్లా…

జిల్లా వార్తలు

పేద ప్రజలకు అండగా టిఆర్ఎస్ ప్రభుత్వ పథకాలు

 ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి జులై 15( జనం సాక్షి): వికారాబాద్ జిల్లా చౌడపూర్ మండల కేంద్ర పరిధిలోని కొత్తపల్లి గ్రామానికి చెందినటువంటి పెంటల చెన్నయ్య ఇటీవల అనారోగ్యంతో మరణించడం జరిగింది. అతనిపై పట్టా భూమి ఉండడంతో కెసిఆర్…

జిల్లా వార్తలు

కడవేర్గు హరిత సైనికుడికి సన్మానం..

(జనంసాక్షి) జులై 15 : నీళ్లు పోసి పరిశుభ్రంగా హరితహారం మొక్కలు పెంచుతూ ఆదర్శంగా నిలుస్తున్న కడవేరుగు గ్రామానికి చెందిన హరిత సైనికుడు ఆరుట్ల లింగం సేవలను తెలంగాణ రైతు సంఘం చేర్యాల మండల కార్యదర్శి కత్తుల భాస్కర్…

జిల్లా వార్తలు

వర్షానికి కూలిన ఇండ్లు ఆదుకోవాలని బాధితుల వేడుకోలు

జగదేవ్ పూర్ ,జూలై  15 జనం సాక్షి గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా  కురిసిన వర్షాలకు సిద్దిపేట జిల్లా జగదేవ్ పూర్  మండల  పరిధిలోని  పలు గ్రామాల్లో ఇండ్లు కూలిపోయి నిరుపేద  బాధితులు దిక్కు తోచని స్థితిలో …

కామారెడ్డి

కంచలేని ట్రాన్స్ఫార్మర్లు పట్టించుకోని విద్యుత్ అధికారులు

(జనంసాక్షి) జూలై 15 అల్వాల్ పట్టణ కేంద్రంలోని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ప్రమాదకరంగా మారాయి. సూర్య నగర్ కాలనీ  ఇండియన్ గ్యాస్ ఆఫీస్ దగ్గరలో ఉన్న కాలనీలలో ఒక్క ట్రాన్స్ఫార్మర్ తో విద్యుత్ వోల్టేజ్ సరిపోకపోవడంతో రెండవ ట్రాన్స్ఫార్మర్ బిగించాలని…

జిల్లా వార్తలు

ప్రభుత్వ నిర్లక్షానికి నిదర్శనం గొడిగార్ పల్లి పెద్ద వాగు ప్రాజెక్ట్

జహీరాబాద్ జులై 15 (జనంసాక్షి)ప్రభుత్వ నిర్లక్షానికి నిదర్శనం గొడిగార్ పల్లి పెద్ద వాగు ప్రాజెక్ట్ అని టీపీసీసీ నాయకులు వై.నరోత్తం అన్నారు. శుక్రవారం  పార్టీ నాయకులతో కలిసి కోహిర్ మండలం గొడిగార్ పల్లి పెద్ద వాగు ప్రాజెక్ట్ ను…

suryapet

వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలి

సూర్యాపేట టౌన్ (జనంసాక్షి): గ్యాస్ కంపెనీలు వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా  అదనపు కలెక్టర్ ఎస్. మోహన్ రావు అన్నారు.శుక్రవారం ఇండేన్ గ్యాస్ ఫైబర్ సిలిండర్ ను కలెక్టరేట్ లోని ఆయన కార్యాలయం నందు ప్రారంభించి మాట్లాడారు.వినియోగదారుల…