కూలిపోయిన ఇండ్ల కుటుంబాలకు ఆర్థిక సాయం
జులై 15 జనం సాక్షి ముస్తాబాద్ మండలం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల కురిసిన వర్షాలకు పాక్షికంగా కూలిపోయిన ఇండ్ల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయం అందించారు. అంకని మల్లవ్వ 3200/- రూపాయలు, జల్ల దుర్గయ్య లకు రూపాయలు…










