Friday, 6 November 2026

July 2022

suryapet

పాత జాతీయ రహదారి విస్తరణ పనులను వెంటనే పూర్తి చేయాలి :

సూర్యాపేట టౌన్ (జనంసాక్షి): సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పాత జాతీయ రహదారి విస్తరణ పనులను వెంటనే పూర్తి చేయాలని మాజీమంత్రి , టీపీపీసి సీనియర్  ఉపాధ్యక్షులు రాంరెడ్డి దామోదర రెడ్డి డిమాండ్ చేశారు.గురువారం హెడ్ పోస్ట్ ఆఫీస్ నుండి…

జిల్లా వార్తలు

పత్తిపంటను పరిశీలించిన మండల వ్యవసాయ అధికారి జావిద్

జనంసాక్షి/ మండలంలో రైతులు వానాకాలంలో వేసినటువంటి పంటలను గురువారం నాడు మండల వ్యవసాయ అధికారి జావీద్ పరిశీలించడం జరిగింది. అందులో భాగంగా పత్తి పంటలను పరిశీలించడం జరిగింది.ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి జావిద్ మాట్లాడుతూ వారంరోజులు ఎడతెరిపి లేకుండా…

కామారెడ్డి

సోన్ లో వరద బాధిత ప్రాంతాల్లో మహేశన్న పర్యట

బ్యూరో, జూలై14,జనంసాక్షి,,,     సోన్ మండల కేంద్రంలోని ముంపు ప్రాంతాల్లో పర్యటించి బాధిత కుటుంబాలకు సాయం అందించి, వారి సమస్యలు అడిగి తెలుసుకున్న ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ ఏలేటి మహేశన్న, మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు.…

కరీంనగర్

సమస్యలు తెలుసుకున్న మార్కెట్ కమిటీ చైర్మన్ ఎంపీపీ.

జనం సాక్షి . గత వారం రోజుల నుండి భారీగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో పలు గ్రామాలు తిరిగి సమస్యలను ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ జాదవ్ శ్రీరామ్ ఉట్నూర్ ఎంపీపీ పంద్ర జైవంత్ రావు తెలుసుకొని సంబంధిత…

జిల్లా వార్తలు

దేశానికి దిక్సూచి గా తెరాస పాలన

అభివృద్ధి పధకాల పట్ల బీజేపీ రాష్ట్రాలే కితాబులుస్తున్నాయి శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి నల్గొండ బ్యూరో. జనం సాక్షి దేశానికి దిక్సూచి గా తెలంగాణ రాష్ట్ర పాలన రూపొందిందని రాష్ట్ర శాసన సభ స్పీకర్ పోచారం…

జిల్లా వార్తలు

విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలి

ఎంపీపీ సత్యహరిశ్చంద్ర – ఆశ్రమ బాలుర పాఠశాల విద్యార్థులకు బెడ్ షీట్స్,నోట్ బుక్స్ పంపిణీ జూలై 14(జనం సాక్షి): విద్యార్థులకు నాణ్యమైన భోజనం మెనూ ప్రకారం అందించాలని ఎంపీపీ సత్యహరిశ్చంద్ర సూచించారు.  గురువారం కుల్కచర్ల మండల కేంద్రంలోని గిరిజన…

జిల్లా వార్తలు

ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి

ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి అయిజ,జులై 14 (జనం సాక్షి): బీజేపీ జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షులు రామచంద్రరెడ్డి మాట్లాడుతూ. ఐజ మండలంలో 12 ప్రభుత్వ పాఠశాలలు  మరియు 10 ప్రైవేట్ పాఠశాలలు, ఒక ప్రభుత్వ జూనియర్…

జిల్లా వార్తలు

మాదక ద్రవ్యాల రవాణాపై ప్రీమియా అకాడమీ అవగాహన

ఖైరతాబాద్ : 14 జూలై (జనం సాక్షి) మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా వల్ల కలిగే నష్టాల పట్ల అవగాహన కల్పించడం కోసం హైదరాబాద్‌లోని తమ క్యాంపస్‌లో  అవగాహన కార్యక్రమాన్ని ప్రీమియా అకాడమీ ప్రిన్సిపాల్‌ శ్రీమతి తృప్తి…

జిల్లా వార్తలు

ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం ద్వారాఅవగాహన సదస్సు

ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం ద్వారాఅవగాహన సదస్సు  :కార్పొరేటర్  అరుణ సురేందర్ యాదవ్ , ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం ద్వారా మహిళలకు వచ్చే  ఉపాధి  ఉన్నత మార్గాలను చేరుకోవడానికి అవగాహన సదస్సు  నిర్వహించిన అధికారులునారాయణరావు,కుమారస్వామి అవగాహన సదస్సు  నిర్వహించారు…

జిల్లా వార్తలు

మాజీ ఎంపీ మల్లు రవికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నందికంటి శ్రీధర్

(జనంసాక్షి) జూలై 14 మల్కాజిగిరి లోకసభ నియోజకవర్గ ఇన్చార్జి టిపిసిసి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మాజీ ఎంపీ మల్లు రవికి జన్మదినం సందర్భంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నంది కంటి శ్రీధర్…