Wednesday, 4 November 2026

July 2022

జిల్లా వార్తలు

దళిత బంధు పథకం దేశానికి ఆదర్శం ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు

అల్వాల్ (జనంసాక్షి) జూలై 29 దళితుల అభ్యున్నతి కోసం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టి ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నామని మల్కాజ్గిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు. అల్వాల్ సర్కిల్ వెంకటపురం డివిజన్…

జిల్లా వార్తలు

ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ

బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌ రద్దుకు హైకోర్టు నో అమరావతి,జూలై29(జనంసాక్షి ): వైసీపీ ప్రభుత్వానికి ఏపీ హైకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. అర్దాంతరంగా బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌ రద్దుకు హైకోర్టు నో చెప్పింది. ప్రస్తుత విద్యార్థులు టెన్త్‌ పూర్తయ్యేవరకు కొనసాగించాలని ధర్మాసనం…

తెలంగాణ

నామ్ రోడ్డు పై అవెన్యూ ప్లాంటేషన్ పరిశీలించిన జిల్లా కలెక్టర్

మొక్కల సంరక్షణ పై శ్రద్ద వహించాలి.  నల్గొండ . జనం సాక్షి . రహదారి పొడవునా నాటిన మొక్కల సంరక్షణ పట్ల శ్రద్ద వహించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు .శుక్రవారం నల్గొండ,చిట్యాల,నార్కట్ పల్లి మండలం…

Featured News

పోలవరం,ప్రత్యేక హోదాలపై మాటతప్పిన బాబు

ఆనాడే ఎందుకు రాజీనామాలు చేయలేదు చంద్రబాబు చరిత్రహీనుడనే బుట్టదాఖలు చేశారు ప్రభుత్వ సలహాదారు సజ్జల విమర్శలు ముందు టిడిపి ఎంపిలతో రాజీనామా చేయించాలన్న కొడాలి   విజయవాడ,జూలై29(జనంసాక్షి ):టీడీపీ అధినేత చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు పోలవరం, ప్రత్యేక హోదా కోసం…

suryapet

మానవత్వం చాటుకున్న కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ దంపతులు

సూర్యాపేట టౌన్ (జనంసాక్షి) : వార్డ్ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, వారికి ఆపద వస్తే అండగా నిలిచే స్థానిక 45వ వార్డు కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ దంపతులు మరోసారి మానవత్వం చాటుకున్నారు.స్థానిక 45వ వార్డులో నిరుపేద…

జిల్లా వార్తలు

వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి.

మల్కాజిగిరి.జనంసాక్షి.జూలై 29 కాలనీలలో ఏర్పాటు చేస్తున్న ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు.శుక్రవారం గౌతంనగర్ డివిజన్ పరిధిలోని అయ్య నగర్లో హ్యాండ్ ఆప్ హోప్ మరియు హిల్ చర్చ్ సౌజన్యంతో ఏర్పాటుచేసిన ఉచిత…

Featured News

పోలవరానికి ఇద్దరూ ద్రోహం చేశారు

టిడిపి, వైసిపిలపై మండిపడ్డ తులసిరెడ్డి అమరావతి,జూలై29(జనంసాక్షి ): పోలవరం ఆలస్యానికి టిడిపి, వైసిపిలే కారణమని కాంగ్రెస్‌ విమర్శించింది. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చివుంటే ఈపాటికే పూర్తయ్యేదని, బహుళార్థ సార్థక ప్రాజెక్ట్‌ అని… ప్రకృతి రాష్టాన్రికి ప్రసాదించిన వరమని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌…

జిల్లా వార్తలు

జిల్లా రజక, నాయీ బ్రాహ్మణ సంక్షేమ కమిటీల ఎన్నిక

 వికారాబాద్ జిల్లా బ్యూరో జనం సాక్షి జూలై 29 జిల్లాలోని రజక, నాయీ బ్రాహ్మణ సంక్షేమం కోసం జిల్లా స్థాయి రజక మరియు నాయీ బ్రాహ్మణ సంక్షేమ కమిటీలను జిల్లా కలెక్టర్ గారి ఆమోదం ద్వారా  ఏర్పాటు చేయటం…

suryapet

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

 మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ  శ్రీనివాస్ సూర్యాపేట టౌన్ (జనంసాక్షి):వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉన్నందున  ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు పాటించాలని  మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ అన్నారు.శుక్రవారం…

ఖమ్మం

హరితహారంకు స్టోన్ అండ్ క్రషింగ్ అసోసియేషన్ సహాయం

జిల్లా కలెక్టర్ నిఖిలకు అందజేసిన అసోసియేషన్ సభ్యులు  వికారాబాద్ జిల్లా బ్యూరో జనం సాక్షి జూలై 29   జిల్లాలో చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా మన్నెగూడ నుండి వికారాబాద్ మెయిన్ రోడ్డు మరియు బీజాపూర్ హైవే రోడ్డుకు…