వర్షభీభత్సానికి కూలిన ఇండ్లను పరిశీలించిన తహసిల్దార్ మారుతి
14 జూలై (జనంసాక్షి) లింగంపేట్ మండలంలోని ఐలాపూర్ కొయ్యగుండు తాండ గ్రామపంచాయతీలలొ గురువారం కూలిన ఇండ్లను తహసీల్దార్ మారుతి పరిశీలించారు.గతవారం రోజుల నుండి విస్తారంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి కూలీన నివాసపు ఇండ్లను ఆయన పరిశీలించారు.మండలంలోని వివిధ…










