పునరావాస కేంద్రాన్ని సందర్శించిన బలరాం జాదవ్
బజార్ హత్నూర్ ( జనం సాక్షి ) : బజార్‌హత్నూర్ మండలంలోని సుంగుగూడ గ్రామంలో వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఊరు మొత్తం వర్షం నీటితో నిండి ప్రజలు అవస్థలు పడుతున్నారు మండలాన్ని సందర్శించిన బలరాం జాదవ్ ఆ…
బజార్ హత్నూర్ ( జనం సాక్షి ) : బజార్‌హత్నూర్ మండలంలోని సుంగుగూడ గ్రామంలో వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఊరు మొత్తం వర్షం నీటితో నిండి ప్రజలు అవస్థలు పడుతున్నారు మండలాన్ని సందర్శించిన బలరాం జాదవ్ ఆ…
వరద పరిస్థితులపై సవిూక్షించిన మంత్రి ఎర్రబెల్లి జనగామ,జూలై14(జనం సాక్షి ): వర్షాలు, వరదల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను ఆదేశించారు. స్టేషన్ ఘన్?పూర్ మండలం సముద్రాల, ఇప్పగూడెంలో పర్యటించిన మంత్రి హరిత హారంలో…
, జులై 14, జనంసాక్షి: ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన జూలూరుపాడు పొలిమేర రోడ్డు.. జూలూరుపాడు, వెంగన్నపాలెం గ్రామ పంచాయతీల విభజన రేఖ.. చరిత్ర కలిగిన పొలిమేర రోడ్డు దశాబ్దాల తరబడి అభివృద్ధికి నోచుకోలేదు. పొలిమేర రోడ్డుకు ఇరువైపులా…
వర్షాలతో మరింత అప్రమత్తంగా ఉండాలి అధికారులకు దిశానిర్దేశం చేసిన మంత్రి కెటిఆర్ అధికారులతో కలెక్టరేట్‌లో ఉన్నతస్థాయి సవిూక్ష రాజన్న సిరిసిల్ల,జూలై14(జనం సాక్షి ): వరదలు, వర్షాలతో ఉత్పతన్నమయ్యే పరిస్తితులను ఎదుర్కొనేందుకు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర పురపాలక, ఐటీ, పట్టణాభివృద్ధి శాఖ…
హెచ్చరికలు ఉన్నా సన్నద్దంగా లేరు ప్రభుత్వ తీరుపై మండిపడ్డ కాంగ్రెస్ హైదరాబాద్,జూలై14(జనం సాక్షి ): భారీ వర్షాల కారణంగా గోదావరి పరివాహక ప్రాంతాలైన ఐదు జిల్లాలు ఆగమయ్యాయని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ముందస్తు హెచ్చరికలు…
జనం సాక్షి, జూలై 14:- వరద ముంపు ప్రాంతాలలో ప్రజలను అప్రమత్తం చేస్తూ అనుక్షణం పునరావాస కేంద్రాలలో ఉన్న నిర్వాసితులకు భరోసా ఇస్తూ ముందుకు కదులుతున్న ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఐటీడీఏ పీవో అంకిత్, జిల్లా…
బాధితులకు నిత్యావసరాలు అందించిన వేణుగోపాలకృష్ణ కోనసీమ,జూలై14(జనం సాక్షి ): గోదావరి ముంపు ప్రాంతాల్లో విస్తృతంగా సహాయక చర్యలను ప్రభుత్వం చేపట్టింది. బాధితులకు నిత్యావసరసరుకులను పంపిణీ చేసింది. అలాగే వారికి అండగాఉంటామని హావిూని ఇచ్చింది. కోటిపల్లిలో ముంపునకు గురైన ప్రాంతాల్లో మంత్రి…
ముఖ్యమంత్రి ఆదేశాలతో అనుక్షణం అప్రమత్తంముఖ్యమంత్రి ఆదేశాలతో అనుక్షణం అప్రమత్తం * ముందస్థు చర్యలతో ఆస్థి, ప్రాణనష్టం లేవు * వల్లంపాడు నుండి తీగలగుట్టపల్లి వరకూ కాలినడకన సహాయక చర్యలు * అంటువ్యాదులు ప్రభలకుండా ప్రభుత్వం చర్యలు * అప్రమత్తంగా…
ఇద్దరు ఉగ్రవాదుల అరెస్ట్ కుట్ర కోణంపై సమగ్ర దర్యాప్తు పాట్నా,జూలై14(జనం సాక్షి ): ప్రధానమంత్రి నరేంద్రమోదీ హత్యకు పన్నిన కుట్రను బిహార్ పోలీసులు భగ్నం చేశారు. పాట్నాలో మోదీని లక్ష్యంగా చేసుకొని కుట్ర పన్నిన ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులను అరెస్ట్…
అర్హత లేని ఆర్ఎంపి డాక్టర్ సెమి హాస్పిటల్ ను సీజ్ చేయాలి. జిల్లా కలెక్టర్ స్పందించాలి. కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు అంతటికాశన్న డిమాండ్. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,జులై..(జనంసాక్షి): నాగర్ కర్నూల్ జిల్లా ఆరోగ్య శాఖ నిద్రావస్థలో ఉందని…