Friday, 6 November 2026

July 2022

జిల్లా వార్తలు

2020లో నూతన రెవెన్యూ చట్టం ప్రకారం ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలి గ్రామ సేవకుల సమ్మె నోటీసు

జులై13(జనంసాక్షి) నారాయణఖేడ్  గ్రామ సేవకులకు 2020లో ప్రకటించిన నూతన రెవెన్యూ చట్టం ప్రకారము ప్రభుత్వం ఇచ్చిన హామీని పే స్కేల్ ప్రమోషన్ వారసత్వ  ఉద్యోగాలు అమలు చేయాలని డిమాండ్తో గ్రామ సేవకుల సంఘం తరఫున నారాయణఖేడ్ తాసిల్దార్ కు…

జిల్లా వార్తలు

నిరుపేదలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి

కేసముద్రం జూలై 13 జనం సాక్షి /గత వారం రోజులుగా జోరుగా ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షాలకు నిరుపేదలైన వారి ఇల్లు కూలిపోవుచున్నవి.రెక్కాడితే డొక్కాడని ఈ నిరుపేదల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపరిహారం చెల్లించాలని అదేవిధంగా…

జిల్లా వార్తలు

జర్నలిస్టు లకు కాంగ్రెస్ పార్టీ నాయకుడు వీరబాబు అధ్వర్యంలో సన్మానం.,.

గద్వాల రూరల్ జులై  13 (జనంసాక్షి):- జోగులాంబ గద్వాల జిల్లా నుంచి చాలామంది జర్నలిస్టులు పాల్గొన్నారు..వారికి కాంగ్రెస్ పార్టీ నాయకుడు వీరబాబు అధ్వర్యంలో జర్నలిస్టు లను శాలువా తో సన్మనిచడం జరిగింది.. డిసిసి అధ్యక్షుడు పటేల్ ప్రభాకర్ రెడ్డి…

జిల్లా వార్తలు

వైభవంగా తిమ్మప్ప స్వామి కళ్యాణం

మల్దకల్ జూలై 13 (జనంసాక్షి) మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పౌర్ణమి సందర్భంగా బుధవారం శ్రీదేవి భూదేవి సహిత శ్రీనివాసుని కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేద పండితులు రమేష్ ఆచారి, మధుసూదనాచారి,రవి,శ్రవణ్ కుమార్…

కామారెడ్డి

బారి వర్షంలో ఎమ్మెల్యే జాజల సురేందర్ పట్టణ కేంద్రం లో పర్యటన

 ఇళ్లు కూలిన బాధితులకు  తక్షణ సాయం. అందించాలని ఆర్ డి ఓ కు  పురామయించిన  ఎమ్మెల్యే 13  జులై  ( జనంసాక్షి ) బంగాళాఖాతంలో ఏర్పడిన  అల్పపీడన  ద్రోణి  తో  గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న…

ఖమ్మం

లింగాల హిందూ దేవాలయా విగ్రహాలపై ఆగని దాడులు నాడు శివాలయం నేడు పోచమ్మ విగ్రహాన్ని ద్వంసం చేసిన దుండగులు

  జనం సాక్షి ప్రతినిధి : లింగాల మండల కేంద్రం సమీప శివారులో గ్రామ దేవత పోచమ్మ గుడిలోని పోచమ్మ దేవత విగ్రహాన్ని కొందరు గుర్తు తెలియని దుండగులు మంగళవారం రాత్రి ధ్వంసం చేశారు.దుండగులు గుడిలోకి ప్రవేశించి విగ్రహాన్ని…

ఆదిలాబాద్

ముంపు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: సిపిఐ

పినపాక నియోజకవర్గం జులై 13 ( జనం సాక్షి):వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా గోదావరి నది ఉదృతంగా ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో మణుగూరు మండలంలోని పలు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. బుధవారం సీపీఐ బృందం…

Actress

నెట్‌ఫ్లిక్స్‌లో 22నుంచి ఎఫ్‌`3 స్ట్రీమింగ్‌

అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్‌, మెగా ప్రిన్స్‌ వరుణ్‌తేజ్‌ హీరోలుగా నటించిన చిత్రం ఎఫ్‌3 ఈనెల 22 నుంచి నెట్‌ ప్లిక్స్‌లో అందుబాటులో ఉండనుంది. ఈ సినిమాలోని ఫన్‌ అండ్‌ ఫ్రస్టేష్రన్‌ను ఇప్పుడు విూరు, విూ కుటుంబ…

Actress

యశోద చిత్రంలో సమంత నటన హైలెట్‌

సమంత కు డూప్‌లతో పనిలేదన్నారు దర్శక ద్వయం హరి ` హరీష్‌. వారి దర్శకత్వంలో రూపొందుతున్న యశోద చిత్రంలో ఆమె ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. పాన్‌ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న యశోద ఈ ఆగస్టులో విడుదల చేయాలని మేకర్స్‌…

Actress

చురుకుగా గాడ్‌ఫాదర్‌ షూటింగ్‌

ముంబైలో సల్మాన్‌తో ప్రత్యేక పాట షూట్‌ మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న స్టైలిష్‌ పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ’గాడ్‌ఫాదర్‌’ . తమిళ దర్శకుడు మోహన్‌ రాజా తెరకెక్కిస్తున్న ఈ సినిమా మలయాళ సూపర్‌ హిట్‌ ’లూసిఫర్‌’ చిత్రానికి అఫీషియల్‌ రీమేక్‌…