ఘనంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ జన్మదిన వేడుకలు.
జిల్లా ప్రధానకార్యదర్శి యు.రమేశ్ కుమార్. జులై 12(జనంసాక్షి)కరీంనగర్ లో తన జన్మదిన సందర్భంగా గిరిజన పోడు భూముల గురించి రెండు గంటలు మౌనదీక్షలో కూర్చోవడం జరిగింది.అనంతరం వివిధ జిల్లాల నుండి విచ్చేసిన బీజేపీ శ్రేణుల మధ్య జన్మదిన వేడుకలను…










