కారోబార్ ను సర్పంచ్ . భర్త వేధిస్తున్నారని ఫిర్యాదు
జూలై 11జనంసాక్షి మండలంలోని వేములపల్లి గ్రామ పంచాయితీ కారోబార్ గా విధులు నిర్వహిస్తున్న పంతం వెంకట వీరయ్య ను గ్రామ సర్పంచ్ నాగిరెడ్డి వసంత ఆమె భర్త నాగిరెడ్డి సంజీవరెడ్డి తన సొంత పనులు చేయమని బూతులు తిడుతూ…










