అరుణాచల క్షేత్రాన్ని దర్శించుకున్న టిఆర్ఎస్ నాయకులు
జనం సాక్షి: అరుణాచల బోలా శంకరున్ని శుక్రవారం రోజున పిర్జాదిగూడ టిఆర్ఎస్ సీనియర్ నాయకులు కాశిరెడ్డిఅనిల్ రెడ్డి, ఎడవెళ్లి రఘు వర్ధన్ రెడ్డి దర్శించుకొని పిర్జాదిగూడ ప్రజలు ఆయుర్ ఆరోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. ఈ సందర్భంగా టిఆర్ఎస్…









