Thursday, 5 November 2026

July 2022

జిల్లా వార్తలు

అప్రమత్తమైన మండల నాయకులు, తహసిల్దార్ ముజీబ్ ,ఎస్ఐ రవీందర్ ,విఆర్ఓ జావిద్,

  (జనంసాక్షి): తెలంగాణతో పాటు రుద్రూర్ మండల కేంద్రంలో భారీగా కురుస్తున్న వర్షానికి ఎలాంటి నష్టం ప్రజలకు కలగకుండా చూడడం కోసం రుద్రూర్ తహసిల్దార్ ముజీబ్, ఎస్సై రవీందర్, వీఆర్ఓ జావిద్ లు కలిసి ప్రజలకు ఎలాంటి నష్టం…

జిల్లా వార్తలు

బక్రీద్ పండుగ శుభాకాంక్షలు

జిల్లా కలెక్టర్ సి.హెచ్.శివలింగయ్య.. జనగామ కలెక్టరేట్ జూలై 9(జనం సాక్షి):జిల్లాలోని ముస్లీం సోదరులకు జిల్లా కలెక్టర్ సి.హెచ్. శివలింగయ్య బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. నేడు బక్రీద్ పండుగను పురస్కరించుకుని ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో పండుగ జరుపుకోవాలని…

జిల్లా వార్తలు

భారీ వర్షాల కారణంగా ఈద్గా,ఖిలా ఈద్గా లో బక్రీద్ నమాజు రద్దు

సెంట్రల్ ముస్లిం కమిటీ తీర్మానం జగిత్యాల జిల్లా.. సెంట్రల్ ముస్లిం కమిటీ సమావేశం శనివారం మధ్యాహ్నం నిర్వహించారు ,ఈ సమావేశంలో ముస్లిం కమిటీ అధ్యక్షుడు అబ్దుల్ బారి అధ్యక్షతన వహించారు, భారీ వర్షాల కారణంగా ఈద్ ఉల్ అజహ…

కరీంనగర్

కరీంనగర్ పోలీస్ కమీషనరేట్ కు ఐఎస్ఓ గుర్తింపు

  కరీంనగర్ బ్యూరో( జనం సాక్షి) : కరీంనగర్ పోలీస్ కమీషనరేట్ కార్యాలయం (సిపిఓ) నకు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ (ఐఎస్ఓ) గుర్తింపు లభించింది. ఈ మేరకు సంస్థ ప్రతినిధులు శనివారం నాడు పోలీస్ కమిషనర్ వి…

జిల్లా వార్తలు

మండల ప్రజలు అప్రమత్తంగా ఉ‌ండాలి:ఎంపిడిఓ ప్రకాష్ రెడ్డి

, జులై 09 (జనంసాక్షి) గత రెండు రోజుల నుండి ఎడతెరిపిలేకుండా వర్షాలు పడుతుండడంతో జలశయాలు నిండుకొని మేడిగడ్డ ప్రాజెక్టు గేట్లు ఎత్తివేసి నీటిని  కిందకి వదులుతున్నారు. అదేవిధంగా రానున్న రోజులలో జిల్లాలో అతి భారీ వర్షసూచన ఉన్న నేపథ్యంలో…

suryapet

ఎస్సీ వర్గీకరణను వెంటనే చేపట్టి అమలు చేయాలి

సూర్యాపేట జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక – ఎమ్మార్పీఎస్ టీఎస్ జాతీయ అధ్యక్షులు మేడి పాపయ్య మాదిగ సూర్యాపేట టౌన్ (జనంసాక్షి) : మాదిగ కులస్తుల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయడంతో పాటు ఎస్సీ వర్గీకరణను…

కామారెడ్డి

వర్షాలకు ఇల్లు కూలి ఇద్దరికీ గాయాలు

క్షతగాత్రులను ఆసుపత్రిలో చేర్పించిన మున్సిపల్ చైర్మన్ బాన్సువాడ, జనంసాక్షి (జులై 09): బాన్సువాడ మున్సిపల్ పరిధిలోని ఎనిమిదో వార్డులో మున్సిపాలిటీలో విధులు నిర్వహిస్తున్న శివ ఇల్లు గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కూలి ఇద్దరికీ గాయాలవ్వగా స్పందించిన…

suryapet

ఉద్యాన పంట సాగు లాభదాయకం

 సూర్యాపేట జిల్లా ఉద్యాన శాఖ జిల్లా అధికారి కన్న జగన్ మునగాల, జూలై 9(జనంసాక్షి): ఉద్యాన పంటల సాగు లాభదాయకమని సూర్యాపేట జిల్లా ఉద్యాన శాఖ జిల్లా అధికారి కన్న జగన్ అన్నారు. శనివారం మండల పరిధిలోని మాధవరం…

Featured News

యాదాద్రిలో స్వాతినక్షత్ర పూజలు

29నుంచి కోటి కుంకుమార్చన యాదగిరి గుట్ట,జూలై9(జనంసాక్షి)యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శనివారం స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని విశేష పూజలు సంప్రదాయరీతిలో కొనసాగాయి. వేకువ జామునే స్వయంభువులను కొలిచిన అర్చకులు ప్రధానాలయ ముఖ మండపంలో కవచమూర్తులకు…

Featured News

జగన్‌ ఓ మోసపు నేత

మండిపడ్డ కాల్వ శ్రీనివాసులు అనంతపురం,జూలై9(జనంసాక్షి): ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి కాదు జగన్‌ మోసపు రెడ్డి అని టీడీపీ నేత, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు విమర్శించారు. శనివారం విూడియాతో మాట్లాడుతూ.. కాల్వ శ్రీనివాసులుకు ఛాలెంజ్‌ వేసే సత్తా కాపు…