Wednesday, 4 November 2026

July 2022

జిల్లా వార్తలు

ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ,మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు

మల్దకల్ జూలై 7 (జనంసాక్షి) మండల కేంద్రంలోని ఎమ్మార్పీఎస్ ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణచేశారు. అదేవిధంగా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు  మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు మల్దకల్ మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు తిమ్మన్న అధ్యక్షతన…

జిల్లా వార్తలు

జలశక్తి అభియాన్ పథకం పనులు భేష్

– కేంద్ర హోమ్ ఎఫైర్స్ విద్యా శాఖ డైరెక్టర్ మార్చేంగ్ వర్తింగ్ సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి):జలశక్తి అభియాన్ పధకం ద్వారా చేపట్టిన వివిధ పనులల్లో మెరుగైన అభివృద్ధి కనబడుతుందని కేంద్ర హోమ్ ఎఫైర్స్ విద్యా శాఖ డైరెక్టర్ మార్చింగ్…

జిల్లా వార్తలు

దొంగ అరెస్ట్-సొత్తు స్వాధీనం

మల్కాజిగిరి.జనంసాక్షి.జూలై 7 దొంగతనం జరిగిన గంటల వ్యవధిలోనే దొంగను పట్టుకొని సొత్తును స్వాధీనం చేసుకున్నామని నెరెడ్ మెట్ సిఐ నరసింహస్వామి తెలిపారు.ద్వారకమై కాలనీలో నివాసముంటున్న ఆనంత బాబు కుటుంబ సభ్యులతో కలిసి ఈనెల 5న ఇంటికి తాళం వేసి…

జిల్లా వార్తలు

జిల్లాస్థాయి ఉపన్యాస,వ్యాసరచన పోటీలకు ఎంపికైన విద్యార్థినీ విద్యార్థులు

కేసముద్రం జులై 7 జనం సాక్షి/కాకతీయ సామ్రాజ్యం ఏర్పడి 700 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ మరియు జిల్లా విద్యాధికారి ల ఆదేశాల మేరకు గురువారం రోజున కేసముద్రం మండల స్ధాయి వ్యాసరచన మరియు ఉపన్యాస…

జిల్లా వార్తలు

నల్గొండ అభివృద్ధి పనులు సత్వరమే పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించాలి

నల్గొండ బ్యూరో. జనం సాక్షి పట్టణంలో జరుగుతున్న అన్ని అభివృద్ధి పనులు సత్వరమే పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను, ఇంజనీర్లను, కంట్రాక్టర్లను, ఏజెన్సీ నిర్వాహులను కోరారు. గురువారంనాడు నల్లగొండ పట్టణంలో జరుగుతున్న…

జిల్లా వార్తలు

ఘనంగా ప్రారంభమైన కాకతీయ వైభవ సప్తాహం వేడుకలు

 వేడుకలకు హాజరైన కాకతీయ వారసుడు కమల్ చంద్ర భంజ్ దేవ్,మంత్రులు శ్రీనివాస్ గౌడ్,సత్యవతి రాథోడ్.. – కాకతీయుల వారసుడికి ఖిలా వరంగల్ లో ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్.. ఫోటో రైటప్: కాకతీయ గడ్డపై అడుగుపెట్టిన…

జిల్లా వార్తలు

జోగులాంబ గద్వాల జిల్లాలోని కలుషిత నీరు తాగి ముగ్గురు మృతి

 గద్వాల  ప్రతినిధి, జనం సాక్షి (జూలై 7);   గద్వాల పట్టణంలోని కలుషితమైన నీరును తాగడం వలన అస్వస్థకు గురై గద్వాల ప్రభుత్వ ఆసుపత్రులలో చేరగా ఇద్దరి పరిస్థితి విషమం కావడంతో కర్నూలుకు చికిత్స నిమిత్తం కోసం బయలుదేరుతుండగా…

జిల్లా వార్తలు

వాచ్ మెన్ శంకరయ్య కుటుంబానికి చెక్కు అందజేసిన మార్కెట్ చైర్మన్ నారాయణరావు

కేసముద్రం జూలై 7 జనం సాక్షి/కేసముద్రం వ్యవసాయ మార్కెట్ లో వాచ్ మెన్ గా పనిచేస్తున్న కొమ్ము శంకరయ్య 2015మార్చి 29న అనారోగ్యంతో మృతి చెందాడు.ఈనేపథ్యంలో కొమ్ము శంకరయ్య పేరు మీద వచ్చిన పెన్షన్,బెనిఫిట్స్ సొమ్ము రూ.18, 22,067ల…

జిల్లా వార్తలు

అభయ హస్తం డబ్బులు వెంటనే చెల్లించాలి

పి ఓ డబ్ల్యు డిమాండ్ కేసముద్రం జులై 7 జనం సాక్షి/మండల కేంద్రంలో గురువారం అభయహస్తం డబ్బులు చెల్లించాలని,పెంచిన వంట గ్యాస్ సిలెండర్ ధరను తగ్గించాలని ప్రగతిశీల మహిళా సంఘం పిఓడబ్ల్యూ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ సెంటర్ నుండి…

జిల్లా వార్తలు

వర్షాలు బాగా కురిసి పంటలన్నీ బాగా పండి గ్రామస్తులంతా సుఖసంతోషాలతో మెలగాలని గ్రామ దేవతకు ప్రత్యేక పూజలు

జనం సాక్షి జూలై 7 మోమిన్ పేట వర్షాలు బాగా కురిసి పచ్చని పంటలు పండినపుడే రైతు కళ్లలో సంతోషం విరాజిల్లుతుందని తెలంగాణ సర్పంచుల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు, సర్పంచ్ కొనింటి సురేష్ పేర్కొన్నారు. గత ఏడాది గండి…