Wednesday, 4 November 2026

July 2022

జిల్లా వార్తలు

అసమర్థులను అసెంబ్లీకి పంపితే బహుజనుల బతుకులుఎప్పటికీ మారవు

  *బిఎస్పీజిల్లాఇన్చార్జి కేశవ్ అలంపూర్ జూలై29(జనం సాక్షి)* బహుజనుల బతుకులుమారాలంటే అసమర్థనాయకులను అసెంబ్లీకిపంపితే మారవు, అది బహుజనసమాజ్ పార్టీ ద్వారానేసాధ్యమని జోగులాంబగద్వాల్ జిల్లాబిఎస్పి అధ్యక్షుడు కేశవ్ అన్నారు. శుక్రవారం బహుజన సమాజ్ పార్టీనాయకులు మండలంలోని సుల్తానాపురం గ్రామంలోపర్యటించారు.ఈ సందర్భంగాజిల్లానాయకులు…

జిల్లా వార్తలు

రైతులకు 24 గంటల కరెంట్ ఇవ్వాలని ధర్నా చేసిన గోపాల్ పేట కాంగ్రెస్ నాయకులు

గోపాల్ పేట్ జనం సాక్షి జూలై (29) గోపాల్ పేట్ గ్రామంలోని రైతుల  విద్యుత్తు సమస్యల ను పరిష్కరించాలని  గ్రామ రైతుల పక్షాన  కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ ఆవరణలో ధర్నా  చేశారు ఈ సందర్భంగా గ్రామ …

Featured News

మోడీ అసమర్థత వల్లే దేశీయంగా బొగ్గు కొరత

మరోమారు ట్విట్టర్‌ విదికగా కెటిఆర్‌ విమర్శలు హైదరాబాద్‌,జూలై 29(జనంసాక్షి ): కాలికి గాయం కావడంతో ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్న రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌ వేదికగా కేంద్రంపై మరోసారి విరుచుకు పడ్డారు. మోదీ సర్కార్‌ ప్రణాళికా లోపంతో దేశీయంగా బొగ్గు…

Featured News

మూసారాంబాగ్‌ బ్రిడ్జిపై రాకపోకలకు అనుమతి

బ్రిడ్జి వద్ద పరిస్థితిని పరిశీలించిన మంత్రులు త్వరలోనే కొత్త బ్రిడ్జి నిర్మాణం చేపడతామన్న తలసాని హైదరాబాద్‌,జూలై 29(జనంసాక్షి ): గతకొద్ది రోజులుగా కురుస్తున్న వానలకు మూసీ నదికి భారీ వరద చేరుతోంది. దీంతో మూసారాంబాగ్‌ బ్రిడ్జి చాలా వరకు దెబ్బతిన్నది.…

జిల్లా వార్తలు

VRA లకు సంఘీభావం తెలిపిన కాంగ్రెస్ నాయకులు

గోపాల్ పేట్ జనం సాక్షి జూలై (29) గోపాల్ పేట్ మండల కేంద్రంలో తహశీల్దార్ కార్యాలయం ముందు చేపట్టిన VRA JAC నిరవదిక సమ్మేకు కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ నాయకులు సంఘీభావం తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్…

జిల్లా వార్తలు

ఎర్రబెల్లి సమక్షంలో టిఆర్‌ఎస్‌లో చేరిక

మహబూబాబాద్‌,జూలై 29(జనంసాక్షి ): టీఆర్‌ఎస్‌లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా తొర్రూరు మండలం చీకటాయ పాలెం గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్‌ నాయకులు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు.వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి…

Main

రీ డిజైనింగ్‌ పేరుతో కొంపముంచారు

వరద బాధితులను వెంటనే ఆదుకోవాలి కరీంనగర్‌,జూలై 29(జనంసాక్షి ): కేసీఆర్‌ అనాలోచిత నిర్ణ యాలు, ప్రాజెక్టుల నిర్మాణాలతోనే జిల్లాలో వరద బీభత్సం సృష్టించిందని బిజెపి నేతలు అన్నారు. రీ డిజైనింగ్‌ అంటూ కాళేశ్వరంతో ప్రజలను ముంచారని అన్నారు. దీనికి బాధ్యుల…

జిల్లా వార్తలు

బీసీ సంఘము జాతీయ ప్రధాన కార్యదర్శి గా నూతనగా ఎన్నికైన బిరయ్య యాదవ్ ను కలిసిన మాజీ గ్రామ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అంజి కలిసి

రాయికోడ్ జనం సాక్షి జూలై 29  బిరయ్య యాదవ్ ను కలిసిన మాజీ గ్రామ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అంజి  ఉప సర్పంచ్   నాగేష్  బీసీ సంఘము జాతీయ ప్రధాన కార్యదర్శి  గా నూతనగా ఎన్నికైన బిరయ్య యాదవ్…

Featured News

ఎమ్మెల్యేముత్తిరెడ్డిపై చర్య తీసుకోవాలి

మాజీమత్రి పొన్నాల లక్ష్మయ్య డిమాండ్‌ జనగామ,జూలై 29(జనంసాక్షి ): ప్రజలను ఓట్ల కోసం ఇప్పటి నుంచే బెదిరిస్తున్నారనడానికి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి వ్మాఖ్యలే నిదర్శనమని పిసిసి మాజీచీఫ్‌ పొన్నాల లక్ష్మయ్య అన్నారు. బహిరంగంగానే దళితబంధుపై ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తూ దీనిని ఒక…

జిల్లా వార్తలు

*ముమ్మరంగా కొనసాగుతున్న హనుమాన్ ఆలయ పునర్నిర్మాణ పనులు* ‎

 నిర్మల్ బ్యూరో, జులై29,జనంసాక్షి,,,       నిర్మల్ జిల్లా కేంద్రంలోని గాంధీచౌక్ పాత బస్తీ చౌరస్తాలో పురాతన హనుమాన్ ఆలయ నిర్మాణంలో భాగంగా పవిత్రమైన శ్రావణ శుక్రవారం మొదటి రోజున ఆలయ ముఖ ద్వారానికి కడప పెట్టడం జరిగింది.…