Wednesday, 4 November 2026

July 2022

Main

వరదలో కొట్టుకుపోయిన యువతిని రక్షించిన స్థానికులు

జయశంకర్‌ భూపాలపల్లి,జూలై29(జనంసాక్షి ): కాళేశ్వరంలోని గోదావరి పుష్కర్‌ ఘాట్‌ వద్ద ఓ యువతి వరదలో కొట్టుకుపోయింది. వెంటనే స్పందించిన స్థానికులు యువతిని రక్షించడటంతో ప్రమాదం తప్పింది. శ్రావణ శుక్రవారం తొలిరోజు కాళేశ్వరం పుష్కర ఘాట్‌లో పుణ్యస్నానం ఆచరిస్తుండగా ఘటన చోటు…

జిల్లా వార్తలు

అసమర్థులను అసెంబ్లీకి పంపితే బహుజనుల బతుకులుఎప్పటికీ మారవు

బిఎస్పీజిల్లాఇన్చార్జి కేశవ్ అలంపూర్ జూలై29(జనం సాక్షి) బహుజనుల బతుకులుమారాలంటే అసమర్థనాయకులను అసెంబ్లీకిపంపితే మారవు, అది బహుజనసమాజ్ పార్టీ ద్వారానేసాధ్యమని జోగులాంబగద్వాల్ జిల్లాబిఎస్పి అధ్యక్షుడు కేశవ్ అన్నారు. శుక్రవారం బహుజన సమాజ్ పార్టీనాయకులు మండలంలోని సుల్తానాపురం గ్రామంలోపర్యటించారు.ఈ సందర్భంగాజిల్లానాయకులు కేశవ్…

జాతీయం

ద్రౌపది ముర్ముపై అధీరం రంజన్‌ వ్యాఖ్యలు

సోనియా దిష్టిబొమ్మ దగ్ధం చేసిన బిజెపి హైదరాబాద్‌,జూలై29(జనంసాక్షి ): రాష్ట్రపతి ద్రౌపతి ముర్ముపై కాంగ్రెస్‌ ఎంపీ అధీర్‌ చౌదరి వ్యాఖ్యలకు నిరసనగా నగరంలోని ఖైరతాబాద్‌ పీజేఆర్‌ సర్కిల్‌లో బీజేపీ వినూత్నరీతిలో నిరసన చేపట్టింది. గిరిజన మహిళలు కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ…

ఖమ్మం

దళితుల అభ్యున్నతి కోసమే దళితబంధు పథకం

* వైరా ఎమ్మెల్యే రాములు నాయక్, టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తాత మధు జూలూరుపాడు, జులై 29, జనంసాక్షి: దళితుల అభ్యున్నతి కోసం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టి, ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నారని…

Main

భద్రాద్రి రామయ్యను దర్శించుకున్నచంద్రబాబు

అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహణ స్వామి తీర్థప్రసాదలు అందించి ఆశీర్వదించిన పండితులు చంద్రబాబుతో భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య భేటీ భద్రాద్రి కొత్తగూడెం,జూలై29(జనంసాక్షి ): టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భద్రాద్రి శ్రీ సీతారామ చంద్ర స్వామి వారిని శుక్రవారం…

జిల్లా వార్తలు

సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి- ఎంపీవో అప్సర్ పాషా

దంతాలపల్లి జూలై 29 జనం సాక్షి సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎంపీవో అప్సర్ పాషా పేర్కొన్నారు.శుక్రవారం మండలానికి చెందిన ఆగ పేట గ్రామంలో దంతాలపళ్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం…

జాతీయం

పోలవరం నిధుల విడుదలలో జాప్యం

అంచనా వ్యవయం పెరగడంతో అయోమయం కేంద్రానికి మొరపెట్టుకుంటున్నా కానరాని ఫలితం న్యూఢల్లీి,జూలై29(జనంసాక్షి ): దశాబ్దాలుగా సాగుతున్న పోలవరం ప్రాజెక్టుకి విభజన చట్టం ప్రకారం జాతీయ హోదా దక్కిన నేపథ్యంలో కేంద్రమే దీనిని పర్యవేక్షించి పూర్తి చేయించాలి. గోదావరి నదీ జలాలను…

Main

పాలమూరు లిఫ్ట్‌ పనుల్లో ఘోరప్రమాదం

క్రేన్‌ వైర్‌ తెగిపడి ఐదుగురు కార్మికుల దుర్మరణం రాత్రికిరాత్రే మృతదేహాలు ఉస్మానియాకు తరలింపు ఘటనాస్థలినిపరిశీలించిన అధికారలు బృందం మృతుల కుటుంబాలను ఆదుకోవాలన్న బండి, రేవంత్‌ నాగర్‌కర్నూలు,జూలై29(జనంసాక్షి ): జిల్లాలోని పాలమూరు, రంగారెడ్డి లిప్ట్‌ ఇరిగేషన్‌ స్కీం పనుల్లో విషాదం నెలకొంది.…

జిల్లా వార్తలు

దళిత బంధుతో దళితుల జీవితాల్లో వెలుగులు

 ఎమ్మెల్యే మక్తల్ ( జనం సాక్షి )  :   దళితుల ఆర్థిక స్వావలంబన  కోసం ముఖ్యమంత్రి కెసిఆర్ దళితబంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టారన్నారని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అన్నారు మక్తల్ మండలంలోని గుర్లపల్లి గ్రామానికి చెందిన…

suryapet

“ప్రత్తి పంటలో సాగులో తీసుకోవలసిన చర్యలపై రైతులకు అవగాహన”

పెన్ పహాడ్ జూలై   (జనం సాక్షి) : మండల పరిధిలోని  సింగారెడ్డిపాలేం గ్రామంలో  రైతులు సాగు చేస్తున్న ప్రత్తి పంటను గురువారం కేవికే శాస్త్రవేత్తలు ఏ కిరణ్, డి ఆదర్శ్ పత్తి క్షేత్రాలను పరిశీలించి పంట సాగులో తీసుకోవాల్సిన…