15నుంచి రెవెన్యూ సదస్సులు
15నుంచి రెవెన్యూ సదస్సులు సిద్దం అవుతున్న అధికార యంత్రాంగం జగిత్యాల,జూలై7( జనంసాక్షి): జిల్లాలో రెవెన్యూ సదస్సుల నిర్వహణకు అధికారులు సన్నద్ధం అవుతున్నారు. ఈనెల 15వ తేదీ నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ప్రతి మండల కేంద్రంగా…









