Wednesday, 4 November 2026

July 2022

suryapet

మానవత్వం చాటుకున్న కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ దంపతులు

సూర్యాపేట టౌన్ (జనంసాక్షి) :ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, ఆ వార్డు ప్రజలకు ఆపద వస్తే అండగా నిలిచే స్థానిక 45వ వార్డు కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ దంపతులు మరోసారి మానవత్వం చాటుకున్నారు.స్థానిక 45వ వార్డులో నిరుపేద కుటుంబానికి…

జిల్లా వార్తలు

అత్యవసర పరిస్థితుల్లో రక్తదానం చేసిన రాజిరెడ్డి

జనంసాక్షి రాజంపేట్ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి లో  కాలు విరిగి బాధపడుతున్న చిన్నమల్లారెడ్డి గ్రామానికి చెందిన కైల్ రాములు అనే పేషంట్ కు అత్యవసర పరిస్థితిల్లో అతీతక్కువ మందిలో ఉండే ఏ నెగెటివ్ రక్తం ఆపరేషన్…

కరీంనగర్

భారీ వర్షాలకు రోడ్డు ధ్వంసం. నిలిచిపోయిన రాకపోకలు

. స్పందించని అధికారులు. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు……… జనం సాక్షి జూలై 29 రాయికల్ మండల్……. రామాజీపేట వీరాపూర్ గ్రామాలకు అనుసంధానమైన బైపాస్ రోడ్డు 12 గ్రామల ప్రజలకు చాలా ఉపయోగంగా ఉంటుంది జగిత్యాల దూర భారం…

జిల్లా వార్తలు

గురుకుల విద్యార్థులకు మెస్ చార్జీలు పెంచాలి

మోత్కూరు జూలై   జనంసాక్షి : రాష్ట్ర వ్యాప్తంగా గురుకులలో విద్యార్థులకు మెస్ చార్జీలు పెంచక పోవడంతో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందుతలేదనీ విద్యార్థి జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు బాలెంల బాబు మహాజన్ ఆరోపించారు. ఎస్. ఎఫ్.ఐ. జిల్లా…

Featured News

తెలుగుపాటకు పరిమళం అద్దిన సినారె

( మహాకవి జయంతి సందర్భంగా నివాళి ) కరీంనగర్‌,జూలై29(జనంసాక్షి ): తెలుగు సినిమా కవిత్వాన్ని కొత్త పుంతలు తొక్కించిన మహాకవి సి.నారాయణ రెడ్డి. ఆయన ఎన్నో సినిమాలకు అనేక వేల పాటలు రాసారు. కృష్ణశాస్త్రి తరవాత భావుకవితను ప్రస్ఫుటించిన మహామేధావి…

జిల్లా వార్తలు

వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో వర్గీకరణ బిల్లు ఆమోదించాలి

స్టేషన్ ఘనపూర్ , జూలై   , ( జనం సాక్షి ): స్టేషన్ ఘనపూర్ మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి 8 వ రోజు దీక్షలు మండల ప్రధాన కార్య దర్శి గాదె శ్రీధర్ మాదిగ అధ్యక్షతనకొనసాగాయి. ఈ…

Featured News

బూస్టర్‌ డోస్‌ వ్యాక్సినేషన్‌లో మందగమనం

సకాలంలో అందని డోసులతో అయోయం హైదరాబాద్‌,జూలై29(జనంసాక్షి ): ఓ వైపు ఫోర్త్‌వేవ్‌ హెచ్చరికలు…మరోవైపు పెరుగుతున్న కేసులు మరోమారు ఆందోళన కలిగిస్తున్నాయి. అలాగే మంకీపాక్స్‌ ఒకటి మధ్యలో మళ్లీ కలకలం రేపుతోంది. వూహాన్‌లో కేసుల పెరుగుదల కూడా ఆందోళన కలిగించే అంశం.…

జిల్లా వార్తలు

దశాబ్దాలుగా పోలవరం నిర్మాణ పనులు

నిర్వాసితులకు పరిహారంలో నిర్లక్ష్యం వరదలు ముంచెత్తినా పట్టించుకోని పాలకులు ఏలూరు,జూలై29(జనంసాక్షి ):దశాబ్దాలుగా పోలవరం ప్రాజెక్టు అనేక పార్టీలకు ఎన్నికల హావిూగా ఉంటోంది. గత ప్రభుత్వం కూడా 2019 నాటికే ప్రాజెక్టు పూర్తి చేస్తామని అసెంబ్లీ సాక్షిగా చెప్పింది. కానీ దానికి…

జిల్లా వార్తలు

*గులాబీ జెండా కొండంత అండ:

: వికారాబాద్ జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్  మోమిన్ పేట జూలై 28 జనం సాక్షి గురువారం వికారాబాద్ జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే *డాక్టర్ మెతుకు ఆనంద్* గారి ఆధ్వర్యంలో…

Featured News

ఏకగవాక్షంగా టిఎస్‌ ఐపాస్‌

పరిశ్రమల ఏర్పాటులో సత్వర నిర్ణయాలు పారిశ్రామికంగా మంచి ఫలితాలు హైదరాబాద్‌,జూలై29(జనంసాక్షి ): టీఎస్‌ఐపాస్‌ దేశవ్యాప్తంగా మన్ననలు అందుకుంటోంది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా టీఎస్‌ ఐపాస్‌ అమలు చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ మంచి ఫలితాలు సాధిస్తోంది. దరఖాస్తు చేసుకున్న 15…