Monday, 2 November 2026

July 2022

Featured News

కళ్ళజోడు పంపిణీ కార్యక్రమంలో జడ్పీటీసీ అనిల్ జాధవ్.

మానవ మనుగడకు కళ్ళు సరిగా ఉంటేనే ప్రపంచాన్ని చూడగలరని అనిల్ జాధవ్ అన్నారు.శనివారం రోజున మండల కేంద్రంలోని ఎల్వి ప్రసాద్ కంటి చికిత్స కేంద్రంలో ఏర్పాటు చేసిన కళ్ళజోడు కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథిగా మండల జడ్పీటీసీ అనిల్…

Featured News

ఎలకదుర్తి ముందస్తు అరెస్టులు

హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో ప్రధానమంత్రి వస్తున్న సందర్భంగా ఎమ్మార్పీఎస్ నాయకులు మందకృష్ణ మాదిగ పిలుపుమేరకు ఎల్కతుర్తి సడక్ బందు కార్యక్రమం నిర్వహిస్తున్న నాయకులను సమాచారం తెలుసుకున్న ఎల్కతుర్తి పోలీసులు వెంటనే అరెస్టు చేశారు  

Featured News

*గురుకులంలో ఆకలితో ఆందోళన*

జనం సాక్షి జడ్చర్ల : జడ్చర్ల మండల పరిధిలోని పోచమ్మ గడ్డ తండాలో కొనసాగుతున్న సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల(బాలానగర్)లో చదువుతున్న విద్యార్థులు సమయానికి టిఫిన్ ,భోజనం అందక గత 2 రోజులుగా ఆకలితో అలమటించిపోతున్నారు.వంట వాళ్ళు…

Featured News

*ఎస్సీ వర్గీకరణ పై మోడీ స్పష్టహమైన వైఖరి ప్రకటించాలి*

*జాతీయ రహదారిపై భద్రతను పర్యవేక్షించిన ఎస్పీ వెంకటేశ్వర్లు* జనం సాక్షి జడ్చర్ల :ఎస్సీ వర్గీకరణ పై భారతీయ జనతా పార్టీ స్పష్టమైన వైఖరిని ప్రకటించాలని జాతీయ కార్యవర్గ సమావేశాల్లో వర్గీకరణ పై చర్చించాలని జాతీయ రహదారిపై నిరసనకు దిగారు…

Featured News

జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలి.

కనీస పరిజ్ఞానం లేని,వారికే జర్నలిస్టు యూనియాన్ల పదవులు. నేషనల్ హ్యూమన్ రైట్స్ అధ్యక్షుడు మంగళపల్లి హుస్సేన్. తొర్రూరు 2 జూలై (జనంసాక్షి ). మహబూబాబాద్ జిల్లాలోని గత కొద్ది సంవత్సరాల నుంచి జర్నలిస్టుల వృత్తిని నమ్ముకోని,ప్రింట్&ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న…

Featured News

కొత్తకోటలో ఎంఆర్పిఎస్ నాయకులు అరెస్ట్.,.

 కొత్తకోట మండల ఎంఆర్పి ఎస్ నాయకులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.హైదరాబాద్ లో జరుగుతున్న బీజేపి జాతీయ కార్యవర్గ సమావేశాలను అడ్డుకొని మాదిగ రిసర్వేషన్ ఎబిసీడీ వర్గీకరణ పై ప్రధాని మోడీ నుండి స్పష్టమైన…

Featured News

స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడిగా అప్ప రాజు రాజు

వరంగల్ ఈస్ట్, జూలై 02(జనం సాక్షి): లయన్స్ క్లబ్ ఆఫ్ వరంగల్ స్పోర్ట్స్ అధ్యక్షుడుగా వరంగల్ రామన్నపేట కు చెందిన అప్పరాజు చంద్రమోహన్ ( రాజు) 2022 – 2023 సంవత్సరానికి నియమితులయ్యారని  క్లబ్ ఛార్టర్  అధ్యక్షుడు డా.తాళ్ల…

Featured News

కొమురయ్య జయంతి, వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలి

వర్ధంతి సభ వాల్ పోస్టర్ ఆవిష్కరించిన జడ్పీటీసీ మల్లేశం చేర్యాల (జనంసాక్షి) జులై 02 : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు, తొలి అమరుడు కామ్రేడ్ దొడ్డి కొమురయ్య జయంతి, వర్ధంతి సభలను అధికారికంగా నిర్వహించాలని చేర్యాల…

Featured News

అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా వ్యక్తి మృత

అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని ఉప్పు లింగాపూర్ గ్రామ శివారులో ఉన్న హల్దీ వాగులో చోటుచేసుకుంది స్థానికులు తెలిపిన వివరాలకు కథనం ప్రకారం మంగళపర్తి గ్రామానికి చెందిన మన్నే రమేష్ వయస్సు…