Wednesday, 4 November 2026

July 2022

జిల్లా వార్తలు

టిఆర్ఎస్ నాయకుడు శేషాద్రి నాయుడు తండ్రి భౌతికాయంపై పూలమాలవేసి నివాళులర్పించిన ఎంపీపీ

మల్దకల్ జులై 28 (జనంసాక్షి) మండల పరిధిలోని చిప్పదొడ్డి గ్రామానికి చెందిన టిఆర్ఎస్ నాయకుడు శేషాద్రి నాయుడు తండ్రి వెంకట్ రాములు అకాల మృతి చెందాడు.గురువారము ఈ విషయం తెలుసుకున్న మల్దకల్ ఎంపీపీ వై రాజారెడ్డి, వైస్ ఎంపీపీ…

కరీంనగర్

మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన మాజి ఎమ్మెల్యే ఆరెపల్లి

ఇల్లంతకుంట (జనంసాక్షి) ఇల్లంతకుంట మండలంలోని వెంకట్రావుపల్లె గ్రామానికి చెందిన అనగోని బక్కయ్య గౌడ్ మృతి చెందగా మృతుడి కుటుంబాన్ని గురువారం మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఆరెపల్లి మోహన్ పరామర్శించాడు.ఈ సందర్భంగా ఆరెపల్లి మోహన్ మాట్లాడుతూ…

జిల్లా వార్తలు

లైన్స్ క్లబ్ లెజెండ్స్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు దుప్పట్లు పంపిణీ

పినపాక నియోజకవర్గం జూలై 28( జనం సాక్షి): మణుగూరు శివలింగాపురం పాత సినిమా హాల్ పునరావాస కేంద్రాల్లో ఉన్న వరద బాధితులకు, పేదవారికి. లయన్స్ క్లబ్ ఆఫ్ లెజెండ్స్ డిస్టిక్ గవర్నర్ తీగల మోహన్ రావు ఆధ్వర్యంలో నిత్యవసర…

జిల్లా వార్తలు

ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం

జహీరాబాద్ జులై 28 (జనంసాక్షి ) న్యాలకల్ మండల పరిధిలోని మల్గి గ్రామంలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం నిర్వహించారు.అదేవిధంగా జగదీశ్వరి మాత జన్మదిన సందర్భంగా శ్రీ నవనాథ సిద్దేశ్వర ఆలయం లో మొక్కలు నాటడం జరిగింది.…

కరీంనగర్

అర్హులైన  కార్మికులకు వెంటనే లేబర్ కార్డులు మంజూరు

రుద్రంగి జూలై 28 (జనం సాక్షి); రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో కార్మిక సంఘంలతో సమావేశం నిర్వహించిన ఏఐటీయూసీ  జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి  రాములు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… లేబర్ కార్డుల కోసం ఆన్లైన్ లో…

కామారెడ్డి

విఆర్ఏ లకు పేస్కెల్ అమలు చేయాలి

జుక్కల్, జూలై28,జనంసాక్షి, విఆర్ఏ లకు ప్రభుత్వం వెంటనే పేస్కెల్ అమలు చేయాలని సిఐటియు కామారెడ్డి జిల్లానాయకులు సురేష్ గొండ డిమాండ్ చేశారు. ఆయన గురువారం కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్ గల్ మండలకేంద్రంలో విఆర్ఏ ల నిరవధిక సమ్మె…

కరీంనగర్

విఆర్ఏ వీఆర్వోల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి

రుద్రంగి జూలై 28 (జనం సాక్షి) రుద్రంగి తహశీల్దార్ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన విఆర్ఏ లు ఈ సందర్భంగా విఆర్ఏ లు మాట్లాడుతూ… 2017 లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం,సిఎం  కేసీఆర్  55 ఏళ్ళు…

జిల్లా వార్తలు

న్యాయవాదులకు హెల్త్ కార్డుల పంపిణీ

మహబుబ్ నగర్ అర్ సి   ,జులై 28 ,(జనంసాక్షి ) : అడ్వకేట్ల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక ,పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గురువారం అయన మహబూబ్…

జిల్లా వార్తలు

చౌడేశ్వరి అమ్మవారి కృపతో మహబూబ్ నగర్ మరింత అభివృద్ధి చెందాలి

— అమ్మవారి జయంతి ఉత్సవాల్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్  మహబూబ్ నగర్, జూలై 28,( జనంసాక్షి ) :  మహబూబ్ నగర్ అంటేనే భిన్న మతాలు, కులాలకు నిలయంగా మారిందని ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్, పర్యాటక, క్రీడలు, సాంస్కృతిక,…

suryapet

*పిడిఎస్యు జిల్లా జనరల్ కౌన్సిల్ ను జయప్రదం చేయండి*

– పిడిఎస్యు జిల్లా అధ్యక్షుడు పుల్లూరి సింహాద్రి మునగాల, జూలై 28(జనంసాక్షి): సూర్యాపేట పట్టణంలో ఈ నెల 31వ తేదీన జరిగే పిడిఎస్యు జిల్లా జనరల్ కౌన్సిల్ పోస్టర్ ను మునగాల మండల కేంద్రంలో గురువారం  పిడిఎస్యు జిల్లా…