రైతు భీమా – రైతు కుటుంబానికి ధీమా (5 లక్షలు)
నారాయణఖేడ్ జులై26(జనంసాక్షి) రైతులు బీమాచేసుకొని దిమాగా జీవించాలని అగ్రికల్చర్ అధికారి సంగమేశ్వర్ మంగళవారం రోజు రైతు వేదిక కార్యాలయంలో రైతులతో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న రైతు బీమా రైతులు అర్వులైన ప్రతి యెక్క రైతులు వినియెగించుకోవాలన్నారు …










