జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ గారిని కలిసిన జగిత్యాల జిల్లా పూసల సంఘం నాయకులు.
జగిత్యాల జిల్లా కేంద్రంలో పూసల సంఘానికి స్థలం కేటాయించాలని, పూసల కులస్తులకు జగిత్యాలలో నూతనంగా రోడ్డు పక్కన నిర్మాణం చేపట్టిన షెడ్లలో వ్యాపార పరంగా అవకాశం కల్పించాలని,రాయికల్ పట్టణంలో సంఘ భవనానికి స్థలం ఉందని పూసల సంఘ భవన…





