Thursday, 5 November 2026

August 2022

జిల్లా వార్తలు

వరద ఉదృతిలో చిక్కుకున్న యువకుడిని కాపాడిన ఎస్సై జగదీష్

దంతాలపల్లి ఆగస్టు 6 జనంసాక్షి ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు మండలంలోని వాగులు పొంగి పొర్లుతున్న విషయం తెలిసిందే. కాగా స్థానిక ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం శనివారం ఉదయం మండలంలోని రామవరం పెద్ద ముప్పారం గ్రామాల మధ్య…

జిల్లా వార్తలు

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

ఆత్మకూర్(ఎం) ఆగస్టు 6 (జనంసాక్షి)ఆత్మకూర్ మండల కేంద్రానికి చెందిన గవ్వల బాలరాజు గుండేగాని మల్లయ్య గారికి అరే నర్సమ్మ ఎస్కె నేహా గారికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారి…

కరీంనగర్

మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకుల ప్రజా పరిషత్ కార్యాలయం ముందు నిరసన దీక్ష చేస్తూ ప్రస్తుత పార్లమెంటు

పెగడపల్లి తేది: 05( జనం సాక్షి ) పెగడపల్లి మండలం మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో పెగడపల్లి మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం ముందు నిరసన దీక్ష చేస్తూ ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే…

జిల్లా వార్తలు

జాతీయస్థాయి కరాటే పోటీలకు అందరూ ఆహ్వానితులే…

– జాతీయస్థాయి కరాటే పోటీలు జయప్రదం చేయండి. – కరాటే ఆత్మ రక్షణకు దోహదపడుతుంది. – కరాటే అసోసియేషన్ జిల్లా చైర్మన్ ముచ్చర్ల జనార్దన్ రెడ్డి. ఊరుకొండ, ఆగస్టు 6 (జనం సాక్షి): కల్వకుర్తి డివిజన్ కేంద్రంలోని సాయి…

జిల్లా వార్తలు

మృతుని కుటుంబానికి బీర్ల ఫౌండేషన్ ఆర్థిక చేయూత

ఆత్మకూర్(ఎం) ఆగస్టు 6 (జనంసాక్షి)ఆత్మకూర్ మండలంలోని కాల్వపల్లి గ్రామంలో యక్షగాన కళాకారుడు సీనీయర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పల్సం యాదగిరి గౌడ్ మరణిచడంతో వారి కుటుంబానికి ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బీర్ల ఫౌండేషన్ చైర్మన్ బీర్ల…

జిల్లా వార్తలు

ఘనంగా తెలంగాణ ఉద్యమ దిక్సూచి ఆచార్య జయశంకర్ జయంతి వేడుకలు

  ఆత్మకూర్(ఎం) ఆగస్టు 6 (జనంసాక్షి) ఆత్మకూర్ మండల కేంద్రంలో మహనీయుడు ఆచార్య జయశంకర్ జయంతి సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు ఆత్మకూరు గ్రామ మాజీ సర్పంచ్…

ఆదిలాబాద్

కాంట్రాక్టు కార్మికుని కుటుంబానికి ద్రోహం చేసిన కార్మిక సంఘాలు.

బెల్లంపల్లి, ఆగస్టు 6, (జనంసాక్షి) బెల్లంపల్లి శాంతిఖని గని అండర్ గ్రౌండ్ గని 4/4/2022 తేదీ నందు మరణించిన కందుల లక్ష్మీనారాయణ కుటుంబానికి కార్మిక సంఘాలు ద్రోహం చేశాయని కార్మిక సంఘాల జెఏసి ఆరోపించింది. మృతి చెందిన కార్మిక…

జిల్లా వార్తలు

జంతు జనన నియంత్రణ కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమెహన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీహర్ష

జోగులాంబ గద్వాల  (జనంసాక్షి) ఆగస్టు 6 : జిల్లా పశుసంవర్ధక శాఖ కార్యాలయ ఆవరణలో రూ. 35 లక్షల వ్యయంతో నిర్మాణం చేసిన జంతు జనన నియంత్రణ కేంద్రం ను జిల్లా కలెక్టర్ శ్రీహర్ష, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమెహన్…

కరీంనగర్

తెలంగాణ ఏర్పాటులో సుష్మా ది కీలక భూమిక

  * బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొరటాల కరీంనగర్   ( జనం సాక్షి ) : తెలంగాణ ఉద్యమానికి బాసటగా నిలిచి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన బిజెపి నేత , మాజీ కేంద్ర…

జిల్లా వార్తలు

నేడే ఎస్సై ప్రాథమిక రాతపరీక్ష

-సిహెచ్.రామేశ్వర్ అడిషనల్ ఎస్పీ నాగర్ కర్నూల్…. నాగర్ కర్నూల్ రూరల్ ఆగస్టు06(జనంసాక్షి) తమ తమ హాల్ టిక్కెట్లు నెట్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని,దానిపై కింద ఎడమవైపు పాస్పోర్ట్ సైజ్ ఫోటో అతికించవలేను.గెజిటెడ్ అధికారి సంతకము అవసరం లేదు.పదమూడు సెంటర్లలో…