Thursday, 5 November 2026

August 2022

జిల్లా వార్తలు

పెద్ద చెరువు అలు గేళ్ళింది

:శామీర్ పేట్, జనం సాక్షి : పెద్ద చెరువు వర్షాలతో నిండి నిండు కుండల మారడంతో ప్రజలు పండుగ చేసు కున్నారు. శనివారం శామీర్ పేట్ పెద్ద చెరువు వర్షాలతో నిండి అలుగులు ఎల్లడంతో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో…

జిల్లా వార్తలు

ముద్దు మురిపాల కంటే ముర్రు పాలు ముద్దు

ఆస్తుల కన్నా అమ్మ పాలు మిన్న దంతాలపల్లి ఆగస్టు 6 జనంసాక్షి బిడ్డ పుట్టిందనే సంతోషంలో చూపించే వద్దు మురిపాల కంటే మొదటి గంటలో పట్టే ముద్దని డోర్నకల్ శాసనసభ్యులు డిఎస్ రెడ్యానాయక్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని…

ఆదిలాబాద్

పొడుకై గిరిజన గోడు -చలో ప్రగతి భవన్

రాష్ట్ర ప్రభుత్వానికి గిరిజన సమస్యలను పరిష్కరించే సమయం లేనందున వారి వద్దకే రాష్ట్రంలో ఉన్న ఆదివాసి గిరిజన రైతులు, నాయకులు, మేధావులతో కలిసి ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసి గిరిజన దినోత్సవం రోజున ప్రగతి భవన్ ఉద్యమాన్ని విజయవంతం…

ఖమ్మం

గుంటూరు జిల్లా ఖమ్మం అంబేద్కర్ సెంటర్ లో పలు ప్రజా సంఘాల దళిత నాయకులు నివాళులు అర్పించారు

రఘునాథ పాలెం.జనం సాక్షి గుంటూరు జిల్లా చుండూరు లో 1991 ఆగస్టు 6 న మాలలపై రెడ్డి కులస్తులు చేసిన ధమనకాండ నరమేదానికి బలైన మాల అమరవీరులకు ఖమ్మం అంబేద్కర్ సెంటర్ లో పలు ప్రజా సంఘాల దళిత…

జిల్లా వార్తలు

ఆపదలో అండగా ముఖ్యమంత్రి సహయ నిధి

జహీరాబాద్ ఆగస్టు 6 (జనంసాక్షి) ఆపదలో అండగా ముఖ్యమంత్రి సహయ నిధి ఎంతో పనిచేస్తుంది అని తెరాస సీనియర్ నాయకులు నామా రవికిరణ్ అన్నారు. శనివారం జహీరాబాద్ లో భాదితురాలి కుటుంబ సభ్యులకు రెండు లక్షల రూపాయల చెక్కు…

జిల్లా వార్తలు

ప్రోఫెసర్ జయశంఖర్ జన్మదిన వేడుకలు.

  మల్లాపూర్(జనంసాక్షి) ఆగస్టు:06 మండలంలోని సాతరం గ్రామంలోనిప్రాథమికో న్నత పాఠశాల లో ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు .ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివళ్ళులర్పించారు.ఈ కార్యక్రమంలో ప్రదానోపాద్యయులు వెంకట్ రేడ్డి. ఎంపీటీసీ గున్నల శ్రీనివాస్,…

జిల్లా వార్తలు

తాహసిల్దార్ కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి

మల్దకల్ ఆగస్టు 6 (జనంసాక్షి) మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ 88వ జయంతి సందర్బంగా ఆయన చిత్రపటానికి తహసిల్దార్ సరిత రాణి పూలమాల వేసి ఘనంగా శనివారం నివాళ్ళర్పించారు. తహసిల్దార్ సరిత రాణి మాట్లాడుతూ తెలంగాణ…

జిల్లా వార్తలు

సమగ్ర సమాచారం ఇవ్వండి

బిజెపి మండలాధ్యక్షుడు నగేష్ డోర్నకల్ ఆగస్టు 6 జనం సాక్షి 2014,15 ఫైనాన్స్లో విడుదలైన నిధులను మండల వ్యాప్తంగా వెచ్చించిన సమగ్ర సమాచారాన్ని కోరుతూ మండల వ్యవసాయ అధికారి పద్మజ,ఎంపీడీవో కార్యాలయ సిబ్బందికి సమాచార హక్కు దరఖాస్తులు బిజెపి…

జిల్లా వార్తలు

ఎర్రవల్లిని మండలం చేయాలని బి. వీరాపురం గ్రామస్తులు నిరాహార దీక్ష

ఇటిక్యాల (జనంసాక్షి) ఆగస్టు 6 : 14 గ్రామ పంచాయతీలను కలుపుకొని ఎర్రవల్లిని మండలం చేయాలని బి. వీరాపురం గ్రామ సర్పంచ్ రాముడు ఆధ్వర్యంలో గ్రామస్తుల చేత రిలే నిరాహార దీక్ష చేపట్టినట్లు ఆయన తెలిపారు. శనివారం మండల…

జిల్లా వార్తలు

ఘనంగా జయశంకర్ జయంతి వేడుకలు

పెద్దవంగర ఆగస్టు 06(జనం సాక్షి ) సబ్బండ వర్గాల సంక్షేమానికి పాటుపడుతూ సకల జనుల అభ్యున్నతిని సాధిస్తూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రొ. జయశంకర్ కలను సాకారం చేస్తు,దేశంలోనే రాష్ట్రని అగ్రగామిలో ఉంచిన ఘనత కూడా ముఖ్యమంత్రి కెసిఆర్…